Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

Blood : శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. ర‌క్తం అమాంతంగా పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..

editor by editor
August 15, 2022
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Blood : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల‌లో రక్త హీనత ఒక‌టి. శ‌రీరంలో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల బలం తక్కువవడం, ఎటువంటి పని చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లిష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. కానీ ప‌లు వంటింటి చిట్కాలతోనే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు.

మన శ‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే మన శ‌రీరంలో అంత రక్తం ఉన్నట్టు లెక్క. సాధారణంగా పురుషులకు 13.5 నుంచి 16.5 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. మహిళలకు అయితే 12 నుంచి 15 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి. మన శ‌రీరంలో రక్తం పెరగాలంటే మన ఆహారంలో క‌చ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి.

take these foods if you have not enough Blood
Blood

మహిళలకు ప్రతి రోజు 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పురుషులకు అయితే రోజూ 28 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువగా ఐరన్ ఉండేలా చూసుకోవాలి. రక్తం త్వరగా పెరగాలి అంటే రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగాలి. పండ్ల రసాల‌ కంటే క్యారెట్ జ్యూస్ మేలు. షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చు.

ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్ రూట్, టమాట, కీర దోస‌ల‌తో కూడా జ్యూస్ చేసుకొని తాగ‌వ‌చ్చు. ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె కలుపుకొని తాగితే చాలు. ప్రతి రోజూ తాగితే శ‌రీరంలో రక్తం అమాంతం పెరుగుతుంది. ఒకవేళ గోధుమ గడ్డి పొడి దొరికినా దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగాలి. బత్తాయి జ్యూస్ కానీ, కమలం జ్యూస్ అయినా.. ఏదైనా పండ్ల జ్యూస్ తాగొచ్చు. లేదంటే ఒక గ్లాస్ చెర‌కు రసం తాగినా చాలు. పండ్ల జ్యూస్ లో తేనె, ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగితే ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది.

Tags: Blood
Previous Post

Aratikaya Podi Kura : అరటికాయ పొడి కూర తయారీ ఇలా.. ఈ విధంగా చేస్తే.. ఇష్టంగా తింటారు..

Next Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఉన్న ఆస్తులు ఎన్నో తెలిస్తే.. షాక‌వుతారు..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

by Shreyan Ch
November 8, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

TECNO POP 6 Pro : రూ.5వేల‌కు టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

by editor
September 27, 2022

...

Read moreDetails
బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.