SV Krishna Reddy : ఎస్‌వీ కృష్ణారెడ్డి హీరోయిన్ల‌కు వెండి ప‌ళ్లెంలో డబ్బులు పెట్టి చీర‌లు ఇచ్చేవారా.. ఎందుకు..?

SV Krishna Reddy : కొందరు సెల‌బ్రిటీల‌కు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సినిమాకి ప‌ని చేసిన వారికి ఏదో ఒకటి బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం కామన్. ఒక‌ప్పుడు అద్భుత‌మైన చిత్రాలు తెర‌కెక్కించిన ఎస్వీ కృష్ణారెడ్డి షూటింగ్ స‌మ‌యంలో కూడా హీరోయిన్ ల‌ను ఎంతో ప‌ద్ద‌తిగా చూసుకుంటారని చెబుతుంటారు. సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌రువాత కూడా హీరోయిన్ ల‌కు డ‌బ్బుల‌తోపాటు వెండి ప‌ళ్లెంలో ప‌ట్టుచీర‌లు పెట్టి స‌న్మానం చేసేవార‌ని చెబుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని అడ‌గ్గా, అది త‌న అమ్మ నుండి నేర్చుకున్నాన‌ని అంటుంటాడు.

నా త‌ల్లి, భార్య‌, కూతుళ్లు కూడా ఆడ‌వాళ్లే కాబ‌ట్టి వారిని గౌర‌విస్తాను అంటూ కృష్ణారెడ్డి అంటుంటారు. త‌న సినిమాల‌లో కూడా అశ్లీల‌త ఉండ‌ద‌ని అలా వినోదాన్ని పంచ‌కుండా కామెడీతో ముందుకు తీసుకెళ‌తాన‌ని కృష్ణా రెడ్డి చెబుతుంటారు. ఎస్వీ కృష్ణారెడ్డి.. చిన్న చిన్న సినిమాలు, కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, బాధ‌ల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన‌ మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా.. లాంటి చిత్రాలు ఎంతో సూపర్ హిట్ ల‌ను సాధించాయి.

SV Krishna Reddy given money to actress in silver plates why
SV Krishna Reddy

కేవలం డైరెక్టర్ గానే కాక తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే దాదాపు ఎనిమిది సంవ‌త్స‌రాల త‌ర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా సినిమాని తీస్తున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే టైటిల్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ సతీమణి కల్పన నిర్మిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago