Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home viral

Harshita : రైతు బిడ్డ‌నా మ‌జాకానా.. ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలలో 594 మార్కులు సాధించిన హ‌ర్షిత‌..

Shreyan Ch by Shreyan Ch
April 26, 2024
in viral, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Harshita : ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 22న పదో తరగతి ఫలితాలు విడుదల కాగా, ఈ ఫలితాల్లో మట్టిలో మాణిక్యాలు అసాధారణ ప్రతిభ కనబరిచారు. టెన్త్ పరీక్ష ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ప‌రిస్థితి తెలుసుకున్న ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌వుతున్నారు..ఉమ్మడి కర్నూలు జిల్లా రుద్రవరం మండలం బీరవోలు ప్రాంతానికి చెందిన హర్షిత పదో తరగతి పరీక్షలలో 594 మార్కులు సాధించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. హర్షిత తండ్రి రైతు కాగా ఈమెకు మంచి మార్కులు రావడంతో గ్రామస్తుల ఆనందం అంతా ఇంతా కాదు. ఆమెని ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు.

హర్షితకు మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఉన్నత చదువులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేర సహాయం అందిస్తే బాగుంటుందని ఊరి జ‌నాలు ముచ్చ‌టించుకుంటున్నారు. హర్షిత తన టాలెంట్ తో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు.ఈ సారి ఏపీ పరీక్ష ఫ‌లితాల‌లో ఎంతో మంది ఆణిముత్యాలు వెలుగులోకి వ‌చ్చారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి కూడా మంచి మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద మార్కులు సాధించింది. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మనస్వీ చదివింది.

ssc student Harshita inspirational story goes viral on social media
Harshita

తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్‌, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్‌ సైతం ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనస్వీ పేర్కొంది. ఇక మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రిలీజ్ కానుండగా పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది.తల్లీదండ్రులు ప్రోత్సహిస్తే విద్యార్థులు పరీక్షల ఫలితాలలో అద్భుతాలు చేస్తారని చాలామంది విద్యార్థులు ప్రూవ్ చేస్తున్నారు. తెలంగాణ టెన్త్ ఫ‌లితాల‌లో కూడా పేదింటి విద్యార్ధులు సత్తా చూపించ‌డం ఖాయం అని అంటున్నారు.

Tags: Harshita
Previous Post

Boya Naveena : కూలీ ప‌నులు చేస్తూ వారంలో మూడు రోజులే స్కూలుకి.. ఆమెకి వ‌చ్చిన మార్కులు ఎన్నంటే..!

Next Post

Deepthi Sunaina : బాబోయ్.. అంత కాస్ట్ పెట్టి ల‌గ్జ‌రీ కారు కొన్న దీప్తి సునైన‌.. ఖ‌రీదు ఎంతంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.