Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Srikanth : బాల‌య్య ముందే ఎన్టీఆర్ గురించి గొప్ప‌గా మాట్లాడిన శ్రీకాంత్.. రియాక్ష‌న్ ఏంటంటే..!

Shreyan Ch by Shreyan Ch
August 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Srikanth : మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ . మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర‌ టైటిల్‌ గ్లింప్స్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ స్కోర్ చేసిన మొదటి రెండు పాటలు మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వున్నాయి.

స్కంద తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ నిర్వహించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. కార్య‌క్ర‌మంలో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌గా, ఉస్తాద్ రామ్ పవర్ హౌస్ ప్రెజెన్స్ , హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఇంటెన్స్ ఎమోషన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ ఒక విస్పోటంలా వుంది. రామ్ వండర్ ఫుల్ మాస్ ట్రాన్స్ ఫర్మేషన్, ఫెరోషియస్ యాటిట్యూడ్, యాక్షన్ సన్నివేశాలలో డైనమిజం ఎక్స్ టార్దినరిగా వున్నాయి.

Srikanth interesting comments about jr ntr devara movie
Srikanth

బాల‌య్య‌, రామ్ స్టేజ్‌పై తెగ సంద‌డి చేశారు. ఇక శ్రీకాంత్..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బోయపాటి గారు సరైనోడు లో నాకు మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ గారి అఖండ నా లైఫ్ ని టర్న్ చేసింది. ఆ సినిమా తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాలలో మంచి మంచి పాత్రలు వచ్చాయి. స్కందలో కూడా చాలా మంచి సెంటిమెంట్ తో కూడిన పాత్ర చేస్తున్నాను. బోయపాటి గారి దర్శకత్వంలో ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎగిరే పావురమా సినిమా చేస్తున్నప్పుడు రామ్ ని చిన్నపిల్లాడిగా చూశాను. గొప్ప డ్యాన్స్ ఫైట్స్ చేసే హీరోల్లో రామ్ ఒకరు పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. శరామ్ అండ్ శ్రీలీల డ్యాన్స్ కోసం చాలా మంది ఎదురుచుస్తున్నారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది అని అన్నారు. ప‌నిలో ప‌నిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి కూడా కాస్త ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడాడు. ఆ స‌మ‌యంలో బాల‌య్య ఫేస్‌లో డిఫ‌రెంట్ ఎక్స్‌ప్రెష‌న్స్ క‌నిపించాయి.

https://youtube.com/watch?v=iM-xhJicCzc

Tags: Srikanth
Previous Post

Dil Raju : రామ్ చ‌ర‌ణ్‌కి అవార్డ్ రాక‌పోవ‌డం ఏంటి.. నా సినిమాతో తెప్పిస్తాన‌న్న దిల్ రాజు..

Next Post

Chiranjeevi : కొడుక్కి రాకుండా మేన‌ల్లుడికి నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డంతో చిరు రియాక్ష‌న్ ఏంటంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.