Sri Reddy : మెగా ఫ్యామిలీపై విమర్శలు గుప్పించడంలో మొదట ఉంటుంది శ్రీరెడ్డి. వైసీపీ మద్దతురాలిగా ఉంటూ శ్రీరెడ్డి ఇటీవల దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఒకానొక సమయంలో తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో కాస్త దూరంగానే ఉన్నారని చెప్పాలి. అయితే అప్పుడప్పుడు సినిమాల గురించి రాజకీయాల గురించి ఈమె స్పందిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమాల్లో భోళా శంకర్ కూడా ఒకటి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సమయంలోనే చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్లతో ఎంతో బిజీగా ఉన్నాడు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ..చిరు చేసిన సరదా వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. సినిమాలో చేసిన చెల్లి పాత్రని ఈ మూవీకే పరిమితం చేయాలని, మున్ముందు తనతో హీరోయిన్‌గానూ చేయాలని ఆయన కామెంట్ చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై కీర్తిసురేష్‌తో కాస్త చిలిపిగా వ్యవహరించారు చిరు. ఇది ఈవెంట్‌లో అందరిని అలరించింది. నవ్వులు పూయించింది. కానీ ఇది వివాదాస్పద నటి శ్రీరెడ్డికి మాత్రం మండేలా చేసింది అని చెప్పాలి. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈ బోల్డ్ భామ చిరంజీవిపై ఘాటు పోస్ట్ పెట్టింది. కామ వేషాలంటూ రెచ్చిపోయింది. కూతురు వయసున్న నటితో ఆ కామ వేషాలేంటి? అంటూ విమర్శలు గుప్పించింది. కనీసం గద్దర్‌కి మౌనం పాటించలేదని ఆమె మండిపడింది.
సినిమాలో చెల్లెలు పాత్ర, నిజ జీవితంలో తన కూతురు వయసున్న కీర్తి సురేష్‌తో లక్షల మంది ప్రజల ముందు ఆ చిలిపి పనులు, కామ వేషాలు ఏంటి చిరంజీవిగారు, కనీసం గద్దర్ గారికి మౌనం పాటించి ఉంటే మీ గౌరవం మరింత పెరిగేది` అని పేర్కొంది. ఇది నెట్టింట వైరల్ అవుతుంది. పనిలో పని ఆదిరెడ్డి కి కూడా గట్టి క్లాస్ పీకింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి చేరింది. దీంతో రచ్చ లేపుతున్నారు. . శ్రీరెడ్డిని ఉతికి ఆరేస్తున్నారు. పిచ్చెక్కించే కౌంటర్లతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…