Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sri Reddy : పుల‌స చేప కూర వండిన శ్రీరెడ్డి.. నోరూరించేస్తుందిగా..!

Shreyan Ch by Shreyan Ch
September 16, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sri Reddy : ఒక‌ప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌తో నానా ర‌చ్చ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ర‌కర‌కాల వంట‌కాలు చేయ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్ అయింది. యూట్యూబ్‌లో ర‌కర‌కాల వంట‌కాలు చేస్తూ తెగ నోరూరిస్తుంది. శ్రీరెడ్డి వంట‌కాల వీడియో షేర్ చేసింది అంటే అది కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. ఇక ఈ అమ్మ‌డు వంట‌కాల వీడియోతో కూడా బాగానే సంపాదిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అవి నెటిజెన్లకు బాగా కనెక్ట్ అయ్యాయి. కొన్ని వీడియోల‌లో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పేలాయి.

Sri Reddy cooked pulasa fish curry video viral
Sri Reddy

వంటలు వండుతూ మ‌ధ్య‌లో నీతులు కూడా చెబుతూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా శ్రీరెడ్డి కాస్ట్‌లీ పుల‌స చేప‌ని కొనుగోలు చేసింది. ఇది రూ.10వేల‌కి కొన్న శ్రీరెడ్డి స్వ‌యంగా ముక్క‌లు క‌ట్ చేసి కూర వండింది. అది ఎలా వండాలో కూడా చేసి చూపించింది. మ‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని విష‌యాలు చెప్పుకొస్తూ మ‌రోవైపు అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. మొత్తానికి శ్రీరెడ్డి పుల‌స చేప కూర‌కి సంబంధించిన వీడియో బ‌య‌ట‌పెట్ట‌గా ఇది నెట్టింట వైర‌ల్ అవుతుంది.

శ్రీరెడ్డి అప్ప‌ట్లో కాస్టింగ్ కౌచ్ అంటూ చేసిన ర‌చ్చ‌తో నేష‌న‌ల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్ప‌టి నుండి శ్రీరెడ్డిని టాలీవుడ్ వెలేసింది. దాంతో చెన్నైకి మ‌కాం మార్చి అక్క‌డే వెబ్ సిరీస్ లు సినిమా అవ‌కాశాల‌కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రో వైపు సినిమాలు రాజ‌కీయాలు, సామాజిక అంశాలు ఇలా ఏ టాపిక్ నూ వ‌ద‌ల‌కుండా త‌నదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అప్పుడ‌ప్పుడు రాజ‌కీయాల‌పై కూడా సోష‌ల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటుంది.

Tags: Sri Reddy
Previous Post

Mamilla Shailaja Priya : బిగ్ బాస్ బ్యూటీకి అన్ని క‌ష్టాలా.. భ‌ర్తే అలా చేయ‌డంతో..!

Next Post

Disha Patani : పరువాల విందుతో సెగ‌లు రేపుతున్న దిశా ప‌టాని.. షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.