Sri Reddy : తొడ‌ల అందాలు చూపిస్తూ కొర‌మేను ఫ్రై చేసిన శ్రీరెడ్డి.. పిచ్చెక్కిపోతున్నారుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sri Reddy &colon; కాస్టింగ్ కౌచ్ అంశంతో వార్త‌లలోకి ఎక్కిన అందాల ముద్దుగుమ్మ శ్రీరెడ్డి&period;ఈ అమ్మ‌డు ఎంత‌గా వార్త‌à°²‌లో నిలిచిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; తెర‌వెనుక బాగోతాలను పట్టబయలు చేసి&period;&period; టాలీవుడ్ రసికరాజులు గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డి ప్ర‌స్తుతం చెన్నైలో ఉంటుంది&period; అడపాదడపా హైదరాబాద్ వచ్చి పనులు చక్కబెట్టుకుని వెళ్తూ ఉంటుంది&period; ఈ మధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి లేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తుంది&period; ఈ క్ర‌మంలోనే తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది&period; ఒకప్పుడు యాక్ తూ&period;&period; అన్నవాళ్లు చాలామంది శ్రీరెడ్డి వంటకాలకు లొట్టలేస్తున్నారు&period; వంట అంటే ఏదో గరిటె తిప్పడం ఒక్కటే కాదండోయ్&period;&period; తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేట్టుగా భారీ అందాలను సైతం బోనస్‌గా చూపిస్తూ మిలియ‌న్స్ వ్యూస్ రాబడుతుంది ఈ ముద్దుగుమ్మ‌&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ రెడ్డి సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది&period; అందులో భాగంగానే à°¤‌à°°‌చూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతుంటుంది&period; ఇక à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ అన్నా మెగా ఫ్యామిలీ అన్నా కూడా అస్స‌లు à°ª‌à°¡‌దు&period; వారిపై ఏదో ఒక విమ‌ర్శ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది&period; అయితే ఈ à°®‌ధ్య కాస్త రూట్ మార్చింది శ్రీరెడ్డి&period;&period; à°¤‌à°°‌చూ ఏదో ఒక వంట చేస్తూ దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ అల‌రిస్తోంది&period; అందులో భాగంగానే ఇటీవ‌లే ఆమె కొర‌మేను ఫ్రై చేసింది&period; తాత‌తో క‌లిసి ఈ అమ్మ‌డు చేసిన కొర‌మేను ఫ్రైకి సంబంధించిన వీడియో నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14571" aria-describedby&equals;"caption-attachment-14571" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14571 size-full" title&equals;"Sri Reddy &colon; తొడ‌à°² అందాలు చూపిస్తూ కొర‌మేను ఫ్రై చేసిన శ్రీరెడ్డి&period;&period; పిచ్చెక్కిపోతున్నారుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;srireddy&period;jpg" alt&equals;"Sri Reddy cooked korameenu fish fry " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14571" class&equals;"wp-caption-text">Sri Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీడియోలో శ్రీరెడ్డి తొడ అందాలు చూపిస్తూ à°¡‌బుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతూ కుర్రాళ్ల à°®‌తలు పోగొడుతూ ఉంది&period; శ్రీరెడ్డి అందాల‌తో పాటు వంట‌కాల‌ని కూడా ప్ర‌తి ఒక్క‌రు ఎంజాయ్ చేస్తున్నారు&period; ఇక శ్రీరెడ్డి&period;&period; కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది&period;అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి&period;వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది&period; ఇక శ్రీరెడ్డి ఆస్తుల గురించి ఆమె కులం గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి అయితే శ్రీరెడ్డి అసలు రెడ్డే కాదని కావాలనే ఆమె పేరు చివర తోక తగిలించుకుందని విమర్శించే వాళ్లకి గతంలోనే తన ఆధార్ కార్డ్ చూపిస్తూ సమాధానం ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"yigjU57duWg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago