Sreeleela : తిరుమ‌ల‌లో శ్రీ‌లీల‌.. ప్ర‌సాదం అడిగితే ఏం చెప్పిందో చూడండి..!

Sreeleela : టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ అంటే అందరు ఠక్కన చెప్పే పేరు శ్రీలీల. ప్రస్తుతంఈ అమ్మ‌డు వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. శ్రీలీల నటించిన సినిమాలు నెలకు ఒకటి విడుదల అవుతున్నాయంటే ఆమె ఎన్ని సినిమాల్లో నటిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్‌గా శ్రీలీల పరిచయం కాగా, ఈ సినిమా త‌ర్వాత ధ‌మాకా చేసింది. . ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు.భగవత్ కేసరి, ఆది కేశవ, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద, గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ శ్రీలీల ఆ మధ్య హల్ చేసింది.ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో నెంబర్ స్థానం శ్రీలీలదే.

భక్త వల్లభుడు, కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన తిరుమల తిరుపతి ఏడుకొండల వాడిని శ్రీలీల కొద్దిసేపటి క్రితమే దర్శనం చేసుకుంది. నుదుటిన విష్ణు నామాలు పూసుకొని పూర్తి సాంప్రదాయ బద్దమైన రీతిలో స్వామిని దర్శించింది. అనంతరం బయటకి వచ్చిన శ్రీలీల ఒక భక్తుడి కోసం ప్రసాదం తీసుకొచ్చింది. నన్ను ప్రసాదం తీసుకురమ్మన్న వ్యక్తి ఎక్కడ అని అడిగింది. ఆ తర్వాత వేరే వ్యక్తి నాకు ఇవ్వండి మేడం అని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మాటల తాలూకు వీడియో హల్ చల్ చేస్తుంది.

Sreeleela visits tirumala fans asked her prasadam
Sreeleela

ఆ తర్వాత అక్కడున్న మీడియాతో ముచ్చటించింది. తన మొదటి సినిమా పెళ్లి సందడి టైంలో తిరుమల వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్నానని మళ్ళీ ఇన్నాళ్లకు వచ్చానని చెప్పింది. అలాగే చిన్నప్పటి నుంచి తిరుమలకి రావటం అలవాటని కూడా చెప్పింది. ఇక శ్రీలీల ని చూడటంతో చాలా మంది ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు.లేటెస్ట్ గా గుంటూరు కారంతో మంచి హిట్ కొట్టిన శ్రీలీల వెంట ఆమె తల్లి కూడా ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago