Soundarya : సౌంద‌ర్య త‌న జీవితం మొత్తంలో చేసిన ఒకే ఒక త‌ప్పు ఏంటంటే..?

Soundarya : తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సావిత్రి త‌ర్వాత అంత‌టి పేరు ప్ర‌ఖ్యాతలు పొందిన హీరోయిన్ సౌంద‌ర్య‌. నటి సౌందర్య జీవితంలో జనానికి తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి. ఆమె నట జీవితం నుంచి మరణం వరకూ ఎన్నో జ‌రిగాయి. నిజానికి ఆమె మరణం ఓ మిస్టరీ. ఈరోజు ఆమె మన ముందు ఉంటే భాజపా ప్రభుత్వంలో ఓ కీలక పదవిలోనూ ఉండి ఉండేది. . బెంగళూరుకు చెందిన సౌందర్య హీరోయిన్ గా పరిచయమైంది తెలుగు చిత్రంతోనే. అదే ‘రైతు భారతం’. ముందుగా విడుదలైంది మాత్రం ‘మనవరాలి పెళ్లి’. సౌందర్య తొలి సినిమా పారితోషికం రూ. 25వేలు. ఆమె ఎంతో మంది టాప్ హీరోల‌తో న‌టించి ఎన్నో పేరు ప్రఖ్యాత‌లు పొందింది.

ఆమె చనిపోయి కూడా ఇప్పటికి దాదాపు 18 ఏళ్ళు పైగా అయినప్పటికి ఆమె గురించి ఇప్పటికి ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.ఆమెను అభిమానించే వారు ఆమె మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోవడం లేదు. అసలు జీవితంలో ఏమి చూడకుండానే కేవలం పెళ్లయిన కొన్ని రోజులకే మూడు నెలల గర్భవతి గా ఉన్న ఆమె ఇలా ఫ్లైట్ ప్రమాదం లో మరణిస్తారని అస‌లు ఎవరు ఊహించలేదు. ఆమె తండ్రి సౌందర్య జాతకం పుట్టినప్పుడే రాసారు.ఆమె ఇలా స్టార్ డం సంపాదించుకొని అర్దాయుష్షు తో కన్ను మూస్తుందని అయన ఏనాడో చెప్పారట.

Soundarya done only one mistake in her life
Soundarya

ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన సౌంద‌ర్య త‌న జీవితంలో చేసిన ఒక త‌ప్పు మ‌చ్చ‌గా మారింది. ఆమె పెళ్లి త‌ల్లి దండ్రుల‌కు న‌చ్చలేదు. సౌంద‌ర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్య‌క్తి అంటే ఆమె త‌ల్లిదండ్ర‌ల‌కు ఇష్టం లేదట‌. ప్ర‌తి విష‌యంలోనూ త‌ల్లి దండ్రుల మాట తీయ‌ని సౌందర్య పెళ్లి విష‌యంలో మాత్రం అలా చేయ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. సౌంద‌ర్య వ‌రుస‌కు మామ అయిన వ్య‌క్తి ర‌ఘును ప్రేమించింది. అయితే వీరిద్ద‌రి జాత‌కాలలో దోషం ఉండ‌టం వ‌ల్ల పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేద‌ట‌. అయిన‌ప్ప‌టికీ అత‌డినే పెళ్లి చేసుకొని 31 ఏళ్ల‌కు క‌న్నుమూసింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago