Sonu Sood : తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి అండ‌గా సోనూసూద్.. వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sonu Sood &colon; భారీ వర్షాలు&comma; వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి&period; వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది&period; ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు&period; వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం&comma; వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; జ‌à°¨‌సేన అధినేత à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ ఏకంగా రూ&period; 6కోట్ల భారీ విరాళంతో ఉదార‌à°¤ చాటారు&period; ఇందులో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ&period;కోటి ప్ర‌క‌టించిన జ‌à°¨‌సేనాని&period;&period; ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి à°®‌రో రూ&period;కోటి ఇచ్చారు&period; అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ&period;1à°²‌క్ష చొప్పున‌ రూ&period;4 కోట్లు ఇస్తాన‌న్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా విప‌త్క‌à°° à°ª‌రిస్థితుల్లో గొప్ప à°®‌à°¨‌సు చాటిన à°ª‌à°µ‌న్‌పై à°¸‌ర్వ‌త్రా à°¹‌ర్షం వ్య‌క్తం అవుతోంది&period; ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కూడా à°µ‌à°°‌à°¦ ప్రాంత ప్ర‌జ‌à°² కోసం భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ డిప్యూటీ సీఎంను అభినందించారు&period; ఇక‌ ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు&period; మంచినీరు&comma; ఆహారం&comma; మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు&period;ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు&period; ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు&comma; వరదలతో యుద్ధం చేస్తున్నాయని&comma; ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28647" aria-describedby&equals;"caption-attachment-28647" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28647 size-full" title&equals;"Sonu Sood &colon; తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌à°²‌కి అండ‌గా సోనూసూద్&period;&period; వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;sonu-sood&period;jpg" alt&equals;"Sonu Sood helping people suffering from floods in telugu states " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28647" class&equals;"wp-caption-text">Sonu Sood<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌జలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు&period; తద్వారా ఆయన సహాయం చేయడంతో పాటు తన చారిటీ ద్వారా వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు&period;ఆంధ్ర ప్రదేశ్&comma; తెలంగాణ రెండు రాష్ట్రాలలో వరద భీబత్సానికి తీవ్ర నష్టం జరిగిన ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు&comma; కేంద్ర టీమ్ తగు చర్యలు తీసుకోవడం పట్ల జాతీయ నటుడు సోనూసూద్ హర్షం ప్రకటించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; గత కొద్దిరోజులు ప్రజలు ఇల్లు కోల్పోయి తిండికి కూడా ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వాలు హెల్ప్ చేస్తున్నాయి&period; వరదలు రావడం విచారకరం&period; అందుకే త్వరలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను&period; నా టీమ్ కూడా ప్రజలకు తగిన సేవ చేస్తున్నారు&period; త్వరలో మీముందుకు వచ్చి మీకు కావాల్సిన సాయం చేస్తానని హామీ ఇస్తున్నాను&period; ఇందుకు మీరు supportus&commat;soodcharityfountion&period;orgలో మమ్మల్ని చేరుకోండి&period; మాకు తగినవిధంగా మెయిల్ చేస్తే మాటీమ్ కానీ&comma; నేనే స్వయంగా వచ్చి మీకు తగు సాయం చేస్తానని వీడియో విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago