Sobhan Babu : శోభన్ బాబు.. ఈ పేరకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ సోగ్గాడుగా శోభన్ బాబు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ ఈయనను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ఈయన సినిమాలు టీవీల్లో ప్రసారమైతే.. టీవీలకు అతుక్కుపోయే వీరాభిమానులున్నారు. యూట్యూబ్‌లో కూడా శోభన్ బాబు సినిమాలకు గిరాకీ ఎక్కువే. అంతేకాదు సినిమాలకూ ఫ్యామిలీకి స్పష్టమైన గీత గీసిన నటుడు శోభన్ బాబు. నటనకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో నేర్పిన సోగ్గాడు. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.
శోభన్ బాబు తనతోపాటు వర్క్ చేసే నటీనటుల పట్ల ఎంతో గౌరవంగా ఉండేవారట. కానీ ఓ హీరోయిన్ విషయంలో మాత్రం తీవ్ర అసహనానికి గురయ్యారట. అంతేకాదు.. సెట్ లోనే ఆమెను అవమానించారట. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఎప్పుడూ సహనంగా.. సరదాగా ఉండే అందాల నటుడికి అంతగా కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు అంటే నగ్మా. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన నగ్మా శోభన్ బాబుతో కలిసి చాలా చిత్రాలలో నటించింది.
అడవి దొర సినిమాలో శోభన్ బాబు సరసన నగ్మా కథానాయికగా నటించగా, ఈ అమ్మడితో పాటు సురభి కూడా మరో కథానాయికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సాంగ్ చిత్రీకరణ కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్రయూనిట్ అక్కడికి వెళ్లింది. అయితే అందరూ వచ్చినా కానీ.. నగ్మా మాత్రం అక్కడికి రాలేదట. ఆమె కోసం చిత్రయూనిట్ మొత్తం దాదాపు గంటపాటు వెయిట్ చేశారట. ఆ తర్వాత గంటన్నరకు సెట్ లోకి వచ్చారట నగ్మా. ఆలస్యంగా రావడమే కాకుండా.. అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానాలు చెప్పకపోవడంతో శోభన్ బాబు ఆగ్రహానికి గురయ్యారట. దీంతో నగ్మాను పిలిచి నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుందని అడగడంతో స్టన్నింగ్ సమాధానం ఇచ్చిందట. దీంతో వెంటనే నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి. బిహేవ్ ప్రొపర్లి. టైమ్ సెన్స్ ఉండాలి ఉంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు అలా అనడంతో నగ్మా సైలెంట్ అయ్యిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…