Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chinmayi : అప్పుడు లేవ‌ని నోరు ఇప్పుడు లేస్తుందా.. క‌మ‌ల్‌కి చిన్మ‌యి కౌంట‌ర్..

Shreyan Ch by Shreyan Ch
May 27, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chinmayi : సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మ‌హిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి వెంట‌నే స్పందిస్తుంది. మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి త‌నవంతుగా పోరాడుతూనే ఉంది.

సందర్భం వచ్చిన ప్రతిసారి చిన్మయి వైరముత్తుపై ఏదో ర‌క‌మైన కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చిన్మయి.. వైరముత్తు వ్యవహారంలో ఏకంగా కమల్ హాసన్ ని టార్గెట్ చేస్తూ దారుణ‌మైన కామెంట్స్ చేసింది. ఇండియన్ రెజ్లర్లు వేధింపులకు వ్యతిరేకంగా గత నెల రోజులకు పైగా నిరసనలు చేపడుతున్న విష‌యం తెలిసిందే. భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజర్లర్లు రోడ్డుపైకి వ‌చ్చి నిర‌స‌న‌లు తెలియ‌జేస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం తమ ఎంపీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అటు రెజర్లర్లు మాత్రం నిరసనను కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వారి నిరసన మీద కమల్ హాసన్ స్పందించాడు.

singer Chinmayi interesting comments on kamal haasan
Chinmayi

ఈ రోజుకు రెజ్లర్లు నిరసన చేస్తూ నెల రోజులు దాటేసింది.. వాళ్లు మన దేశ పతాకం కోసం పోరాడాలి.. కానీ వారిని వారు కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సి వస్తోంది.. అంటూ వారికే తన మద్దతు అని కమల్ హాసన్ ట్వీట్ చేశాడు.. ఈ ట్వీట్ మీద చిన్మయి మండి పడింది. తన బాధనంతా ట్వీట్ రూపంలో పెట్టేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించినందుకు తమిళనాడులో ఓ మహిళా సింగర్ 5 సంవత్సరాల పాటు నిషేదానికి గురైంది. ఈ సంఘటన వారి కళ్ళముందే జరిగింది క‌దా. కానీ ఆ రచయితతో ఉన్న పరిచయం కారణంగా దానిపై ఎవరూ స్పందించరు. తమ చుట్టూ జరిగే సంఘటనలని పట్టించుకోకుండా మాట్లాడే రాజకీయ నాయకులని ఎలా నమ్మాలి అంటూ చిన్మయి కమల్ హాసన్ ఉద్దేఇశిస్తూ ట్వీట్ ని పోస్ట్ చేసింది.

Tags: ChinmayiKamal Haasan
Previous Post

Annapurnamma : నరేష్ – ప‌విత్ర లోకేష్ పై అన్న‌పూర్ణ‌మ్మ అదిరిపోయే కామెంట్స్.. పంచ్ అదిరింది..!

Next Post

Ashish Vidyarthi : లేట్ వ‌య‌స్సులో లేటెస్ట్‌గా మ్యారేజ్.. పోకిరి విల‌న్ పెళ్లి ఫొటోలు వైర‌ల్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Pavitra Lokesh : న‌రేష్‌కు అంద‌రిముందే ముద్దు పెట్టేసిన ప‌విత్ర‌.. వీడియో వైర‌ల్‌..!
వార్త‌లు

Pavitra Lokesh : న‌రేష్‌కు అంద‌రిముందే ముద్దు పెట్టేసిన ప‌విత్ర‌.. వీడియో వైర‌ల్‌..!

September 8, 2023
Kangana Ranaut : రోజా ఎవ‌రో నాకు తెలియ‌దు.. కంగ‌నా ర‌నౌత్ అలా అనేసింది ఏంటి..?
వార్త‌లు

Kangana Ranaut : రోజా ఎవ‌రో నాకు తెలియ‌దు.. కంగ‌నా ర‌నౌత్ అలా అనేసింది ఏంటి..?

September 8, 2023
కుమార్తెకు ప్రేమ వివాహం జ‌రిపించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
politics

కుమార్తెకు ప్రేమ వివాహం జ‌రిపించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

September 8, 2023
Ambati Rambabu : చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అంబ‌టి రాంబాబు ఫ‌న్నీ సెటైర్స్
politics

Ambati Rambabu : చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అంబ‌టి రాంబాబు ఫ‌న్నీ సెటైర్స్

September 8, 2023
Pawan Kalyan : ఇండియాని భార‌త్‌గా మార్చాల‌ని గ‌తంలోనే చెప్పిన ప‌వ‌న్..!
politics

Pawan Kalyan : ఇండియాని భార‌త్‌గా మార్చాల‌ని గ‌తంలోనే చెప్పిన ప‌వ‌న్..!

September 7, 2023
Ram Charan : రామ్ చ‌రణ్ ఇంత తుంట‌రోడా.. ప్ర‌భాస్ కోసం చేప‌ల పులుసు చేసి ఎవ‌రికి పెట్ట‌కుండా తినేశాడు..!
వార్త‌లు

Ram Charan : రామ్ చ‌రణ్ ఇంత తుంట‌రోడా.. ప్ర‌భాస్ కోసం చేప‌ల పులుసు చేసి ఎవ‌రికి పెట్ట‌కుండా తినేశాడు..!

September 7, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.