Silk Smitha : బాబోయ్.. సిల్క్ స్మిత కొరికిన యాపిల్ ధ‌ర పాతిక వేల రూపాయ‌లా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Silk Smitha &colon; ఒక‌ప్పుడు శృంగార తార‌గా టాలీవుడ్‌ని ఊపేసిన అందాల ముద్దుగుమ్మ సిల్క్ స్మిత‌&period; మలయాళం సినిమాతో వడ్లపట్ల విజయలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్క్రీన్ నేమ్ సిల్క్ స్మిత గా మార్చుకోవటం జరిగింది&period; అప్పటినుండి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా&period;&period; అనేక సినిమాలలో à°¨‌టించి సెగలు పుట్టించింది&period; కేవలం సిల్క్ స్మిత పాట కోసం అప్పట్లో సినిమాలు కి వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు&period; దాదాపు 90లలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్గా సిల్క్ స్మిత ఒక రికార్డు ఉంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా చక్రం తిప్పిన&period;&period; సిల్క్ స్మిత ఎందుకో ఇంట్లో ఉరివేసుకొని చనిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది&period; సిల్క్ స్మిత మృతికి కారణం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఇప్ప‌టికీ మిస్టరీగా మిగిలిపోయింది&period; 300కు పైగా సినిమాల్లో నటించిన సిల్క్ స్మిత&period;&period; శృంగార తారగా అప్పట్లో మంచి ముద్ర వేసుకుంది&period; అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటిగా పేరు తెచ్చుకొని అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు గెలుచుకుంది&period; అప్పట్లో ఆమె కొరికిన యాపిల్ ని వేలం వేస్తే&period;&period; వేలంలో 25 వేలుకి వెళ్ళింది&period; అంటే ఆమె క్రేజ్ ఎంత ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7018" aria-describedby&equals;"caption-attachment-7018" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7018 size-full" title&equals;"Silk Smitha &colon; బాబోయ్&period;&period; సిల్క్ స్మిత కొరికిన యాపిల్ à°§‌à°° పాతిక వేల రూపాయ‌లా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;silk-smitha&period;jpg" alt&equals;"Silk Smitha unknown and interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7018" class&equals;"wp-caption-text">Silk Smitha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సినిమాలు తీయడం&period;&period; అక్కడ నష్టాలు చూడడం&period;&period; తన మేనేజర్ ని నమ్మి మోసపోవడం&period;&period; వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో 35 ఏళ్లకే తన జీవితానికి ముగింపు పలికేసుకుంది&period; 1996లో సెప్టెంబర్ 23à°¨ తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది&period; ఓ సంద‌ర్భంలో అనురాధ మాట్లాడుతూ&period;&period; స్ట్రెచర్‌పై సిల్క్ స్మిత డెడ్ బాడీపై ఈగలు వాలడం చూసి తనకు ఎక్కడ లేని బాధ&comma;దుఖ&colon; వచ్చాయన్నారు&period; ఆమె అందానికి&comma;బాడీకి ఎంత క్రేజ్ ఉంది&period;&period; అలాంటి బాడీ నిర్జీవంగా మారితే&&num;8230&semi; దానిపై ఈగలు వాలుతుంటే మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింద ఏడ్చేశాను అని అనురాధ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago