Shruti Haasan : శృతి హాస‌న్‌ని క‌న్య‌వేనా అని ప్ర‌శ్నించిన నెటిజ‌న్.. ఆమె స‌మాధానం ఏంటంటే..!

Shruti Haasan : క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా మారిన ఈ అమ్మడు ఆ త‌ర్వాత మంచి చిత్రాలు చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ప్రేమాయ‌ణం న‌డిపి కొంత గ్యాప్ తీసుకుంది. ఆ ప్రేమ‌కి బ్రేక‌ప్ ప‌డ‌డంతో తిరిగి సినిమాలు చేస్తుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఏజ్ పెరిగినా ఛాన్స్ లు మాత్రం బాగానే కొట్టేస్తుంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది శృతి హాసన్. రీసెంట్ గా చిరంజీవి, బాలకృష్ణ సరసన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ కొడితే శృతి హాస‌న్ క్రేజ్ పీక్స్‌కి చేరుకోవ‌డం ఖాయం. అయితే కొన్నాళ్లుగా శృతి హాస‌న్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో డేటింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే శృతిహాసన్.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇక అప్పుడ‌ప్పుడు అత‌నితో క‌లిసి సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. తాజాగా శాంత‌నుతో క‌లిసి ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్ చాటింగ్ లో పాల్గొంది శృతిహాసన్. ఈ లైవ్ చాటింగ్ లో నెటిజన్స్ శృతిహాసన్ ను పలు ప్రశ్నలు అడిగారు.

Shruti Haasan strong reply to a netizen
Shruti Haasan

‘నేను మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను’ అని ఓ నెటిజ‌న్ అడగ్గా.. శృతిహాసన్ అతనికి నో చెప్పింది. మరో నెటిజన్ చాట్ చేస్తూ.. మీరు వర్జినేనా.. అని అడిగేశాడు. ఇక దాంతో శృతి హాసన్ కు కోపం ఆగలేదు. తిక్కరేగడంతో .. ఆనెటిజన్ కు బుర్రతిరిగిపోయేలా సమాధానం చెప్పింది బ్యూటీ. అయితే ఆ నెటిజన్ వర్జిన్ స్పెల్లింగ్ తప్పురాయడంతో ముందు నువ్వు వర్జిన్ స్పెల్లింగ్ సరిగా రాయడం నేర్చుకో.. అంటూ ఘాటుగా సమాధానం చెప్పింది. దీంతో అత‌గాడు మ‌ళ్లీ ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌కుండా సైలెంట్ అయిపోయాడు. గ‌తంలోను ఈ అమ్మ‌డు ఇలాంటి పరిస్థితులు అనేకసార్లు ఎదుర్కొంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago