Shriya Saran : శ్రియ పెళ్లి రోజు.. ఇంట్రెస్టింగ్ ఫొటోల‌ను షేర్ చేసిన ముద్దుగుమ్మ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shriya Saran &colon; అల‌నాటి అందాల తార శ్రియ గురించి ప్రత్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; టాలీవుడ్ స్టార్ హీరోలంద‌à°°à°¿ à°¸‌à°°‌à°¸‌à°¨ à°¨‌టించి మంచి పేరు తెచ్చుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌&period; దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది&period; ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది&period; అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు&period;తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ&period;&period; టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న à°¸‌à°®‌యంలోనే ఈ అమ్మ‌డు సైలెంట్‌గా పెళ్లి పీట‌లెక్కింది&period; రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్ ని శ్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు&period; ఆండ్రీ బిజినెస్ తో చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట 2018 మార్చి 19à°¨ ముంబైలో వివాహం చేసుకున్నారు&period; శ్రియ-ఆండ్రీ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది&period; అయితే నేడు పెళ్లి రోజు కావడంతో శ్రియ శరన్ ఇంస్టాగ్రామ్ లో తన ఆనందం అభిమానులతో పంచుకున్నారు&period; హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆండ్రీ&&num;8230&semi; అంటూ కామెంట్ చేశారు&period; అంతేకాదు à°¤‌à°¨ పెళ్లికి సంబంధ‌ఙంచిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11466" aria-describedby&equals;"caption-attachment-11466" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11466 size-full" title&equals;"Shriya Saran &colon; శ్రియ పెళ్లి రోజు&period;&period; ఇంట్రెస్టింగ్ ఫొటోల‌ను షేర్ చేసిన ముద్దుగుమ్మ‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;shriya-saran&period;jpg" alt&equals;"Shriya Saran shared her photos on her marriage anniversary " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11466" class&equals;"wp-caption-text">Shriya Saran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రియ 2020లో ఒక పాపకు జన్మనివ్వ‌గా&comma; చాలా రోజుల à°¤‌ర్వాత ఆ విష‌యాన్ని అంద‌రికి తెలియ‌జేసింది&period; లాక్ డౌన్ సమయం కావడంతో శ్రియ గర్భం దాల్చిన విషయం బయటకు రాలేదు&period; ఆమె గర్భవతి కావడం&comma; పాపను కనడం ఎవరికీ తెలియకుండా జరిగిపోయాయి&period; అనంతరం ఈ విషయాన్ని శ్రియ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు&period; శ్రియ కూతురు పేరు రాధ కాగా&comma; అప్పుడ‌ప్పుడు ఆమెకు సంబంధించిన వీడియోల‌ని అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది&period; సినిమాల విషయానికొస్తే&period;&period; శ్రియ గతేడాది &period;&period; రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్&comma; రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది&period; ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది&period; ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది&period; ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago