Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Shoaib Malik : స్నేహితుడి భార్యనే పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్‌.. షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు..

Shreyan Ch by Shreyan Ch
January 26, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Shoaib Malik : క్రేజీ జంట‌గా ఉన్న సానియా మీర్జా – షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్తలు శనివారం ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మాలిక్ తన కొత్త భార్య సనా జావేద్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రెండో పెళ్లిని నిర్ధారించ‌డంతో అంద‌రు షాక‌య్యారు. దీంతో షోయబ్ – భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మధ్య సఖ్యత లేదని, ఇద్దరూ విడిపోబోతున్నారని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యింది. షోయబ్ మాలిక్ నుంచి సానియా మీర్జా ‘ఖులా’ ఎంచుకుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా ధ్రువీకరించారు. సానియా మీర్జా-షోయబ్ మాలిక్‌లు కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నారు. మరో వివాహం చేసుకున్న షోయబ్‌ మాలిక్.. కొత్త ప్రయాణం బాగుండాలని సానియా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది” అని సానియా తరఫున ఈ ప్రకటన వెలువడింది.

సానియా మీర్జా వ్యక్తిగత విషయం, గోప్యతకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి అనవసరపు ఊహాగానాలు కల్పించవద్దని సానియా టీమ్ కోరింది. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పోస్ట్ చేసిన పాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిది. స‌నా జావేద్ మాజీ భ‌ర్త ఉమైర్ జైస్వాల్‌తో ఆయ‌న‌కున్న స్నేహం గురించి ఈ పోస్ట్ తెలియ‌జేస్తుంది. పోస్ట్‌లో సనా జావేద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేసిన షోయ‌బ్ మాలిక్.. అప్పుడు ఆమె భర్త ఉమైర్ జైస్వాల్‌ను ట్యాగ్ చేశారు.దీంతో మాలిక్ జావేద్‌తో స్నేహం చేయడమే కాకుండా ఒక సంవత్సరం క్రితం తన భర్తతో కూడా మంచి స్నేహ బంధాన్ని క‌లిగి ఉన్నాడ‌ని ఈ పోస్ట్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

Shoaib Malik married to his friend wife sensational facts
Shoaib Malik

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, షోయబ్ మాలిక్ సనా జావేద్‌తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస‌తూ.. ‘హ్యాపీ బర్త్‌డే’ స్టిక్కర్‌తో పాటు జావేద్ మరియు ఉమైర్ జైస్వాల్ ఇద్దరినీ ట్యాగ్ చేసాడు. దీనిని బ‌ట్టి అప్ప‌ట్లో ముగ్గురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న‌ట్టు అర్ధం అవుతుంది. గతేడాది వరకు సనా జావేద్ మాజీ భర్త ఉమైర్ జైస్వాల్‌తో షోయబ్ మాలిక్ స్నేహం కొనసాగించాడు. కాని ఏం జ‌రిగిందో ఏమో కాని షోయ‌బ్ మాలిక్, స‌నా పెళ్లి చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా 2010లో ప్రేమ వివాహం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా వీరి వివాహం జరిగింది. 2018లో మీర్జా దంపతులుకు ఓ కుమారుడు జన్మించాడు. కొన్నేళ్ల పాటు సవ్యంగా సాగిన వీరి సంసారంలో మాలిక్ అక్రమ సంబంధం చిచ్చు రేపిందని వార్తలు వచ్చాయి.

Tags: shoaib malik
Previous Post

Venu Swamy : న‌య‌న‌తార విష‌యంలో వేణు స్వామి జాత‌కం నిజ‌మ‌వుతుందా ఏంటి.. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్..

Next Post

Hanuman Movie : హ‌నుమాన్ మూవీ మాయాజాలం.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత వ‌సూలు చేసిందో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Ayyanna Patrudu : ఒక‌ప్పుడు పైన ఇప్పుతాడు, ఇంకోడు కింద ఇప్పుతాడు.. వైసీపీ నాయ‌కుల‌పై అయ్య‌న్న అదిరిపోయే పంచ్‌లు..

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.