Shoaib Akhtar : వీళ్లు పిల్ల‌లు కాదు చిచ్చ‌ర‌ పిడుగులు.. షోయ‌బ్ అక్త‌ర్ కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Shoaib Akhtar &colon; పాక్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; రావ‌ల్పిండి ఎక్స్‌ప్రెస్ à°¤‌à°¨ à°ª‌దునైన బంతుల‌తో బ్యాట్స్‌మెన్ గుండెల్లో రైళ్లు à°ª‌రుగెత్తించాడు&period; ఎన్నో మంచి విజ‌యాలు పాక్‌కి అందించిన షోయ‌బ్ అక్త‌ర్ రిటైర్మెంట్ à°¤‌ర్వాత ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌à°²‌లో నిలుస్తున్నాడు&period; ముఖ్యంగా భార‌త్ గెలుపు ఓట‌ముల‌పై ఆయ‌à°¨ చేసే కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటాయి&period; à°µ‌à°°‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో భార‌త్ ఓడిన‌ప్పుడు షోయ‌బ్ మాట్లాడుతూ&period;&period; భారత జట్టు అదృష్టంతో ఫైనల్ చేరలేదు&period; అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరుకున్నారు&period; కానీ ఫైనల్ కోసం ఉపయోగించిన పిచ్ మాత్రం నన్ను పూర్తిగా నిరాశ పరిచింది&period; భారత్ ఈ మ్యాచ్ కోసం మెరుగైన పిచ్ రెడీ చేయాల్సింది&&num;8217&semi; అని అక్తర్ చెప్పాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8216&semi;అలాగే బ్యాటింగ్లో కూడా టీమిండియా చాలా మెత్తబడిపోయి ఆడింది&period; అలా కాకుండా ఎప్పట్లా ఎటాకింగ్ ఆట ఆడాల్సింది&period; పిచ్ నుంచి మరికొంత పేస్&comma; బౌన్స్ లభిస్తే&period;&period; అసలు టాస్ పెద్దగా ప్రభావమే చూపించేది కాదు&period; దురదృష్టం ఏంటంటే&period;&period; భారత్ ఎప్పుడూ ఇలాంటి పెద్ద మ్యాచుల్లో తడబడుతుంది&period;&&num;8217&semi; అని అక్తర్ పేర్కొన్నాడు&period;ఇక ఇప్పుడు భార‌à°¤ యువ క్రికెట‌ర్స్‌పై ఆస‌క్తిక‌à°° కామెంట్స్ చేశాడు షోయ‌బ్&period; à°µ‌à°°‌ల్డ్ క‌ప్ ఓట‌మి à°¤‌ర్వాత భార‌త్ ఆస్ట్రేలియా à°®‌ధ్య టీ 20 ఎంత à°°‌à°¸‌à°µ‌త్త‌రంగా సాగుతుందో à°®‌నం చూశాం&period; ఆస్ట్రేలియా తో ఐదు మ్యాచ్ à°² టి20 సిరీస్‌లో భాగంగా నాలుగో టి20లో నెగ్గిన భారత్ ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకుంది&period; సూర్య కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో యువ ఆట‌గాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22616" aria-describedby&equals;"caption-attachment-22616" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22616 size-full" title&equals;"Shoaib Akhtar &colon; వీళ్లు పిల్ల‌లు కాదు చిచ్చ‌à°°‌ పిడుగులు&period;&period; షోయ‌బ్ అక్త‌ర్ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;shoaib-akhtar&period;jpg" alt&equals;"Shoaib Akhtar sensational comments on young indian cricket team " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22616" class&equals;"wp-caption-text">Shoaib Akhtar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆసీస్‌కి మూడు చెరువుల నీళ్లు తాగించిన యువ భార‌త్ క్రికెట‌ర్స్‌పై షోయ‌బ్ అక్త‌ర్ ప్ర‌శంస‌à°² జ‌ల్లు కురిపించాడు&period; ఇషాన్ కిష‌న్&comma; రింకూ సింగ్&comma; సూర్య కుమార్ యాద‌వ్&comma; à°¯‌à°¶‌స్వి జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నార‌ని&comma; వారి అద్భుత‌మైన ఆట‌తీరుతో మంచి విజ‌యాలు సాధించారు అని కూడా తెలియ‌జేశారు&period;&period; పిల్ల‌గాళ్లే à°®‌à°¨‌పై ఏం గెలుస్తారు అని అనుకునే వారికి మంచి బుద్ధి చెప్పారు అంటూ షోయ‌బ్ కామెంట్స్ చేశారు&period; అంద‌రు à°¸‌మిష్టిగా అద్భుతంగా ఆడుతున్నార‌ని&comma; అంద‌రికి మంచి à°­‌విష్య‌త్ ఉంద‌ని షోయ‌బ్ అన్నాడు&period; వీళ్ల‌ని పిల్ల‌లు అనుకుంటే à°¤‌ప్పు&comma; చిచ్చ‌రపిడుగులు అని à°¤‌à°¨ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియ‌జేశాడు షోయ‌బ్&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago