Shivarajkumar : చిరు కోసం వ‌చ్చిన్న శివ‌న్న‌.. ఉప్పొంగిపోయిన మెగాస్టార్..

Shivarajkumar : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాగా ‘విశ్వంభర’ను చేస్తున్నాడు. దీన్ని ‘బింబిసార’ ఫేం మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో డిఫరెంట్ కాన్సెప్టుతో రూపొందుతోంది. దీంతో ఈ మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చల్ చేస్తున్నాయి. దులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా భీమవరంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే, ఇప్పుడు మరో షెడ్యూల్ ప్రారంభించగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్లను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఇందులో ఫ్లాష్‌బ్యాక్ సీన్ గతంలో ఏ చిత్రంలో చూడని విధంగా అదిరిపోయేలా డిజైన్ చేసినట్లు తెలిసింది. విశ్వంభర’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఏళ్ల వృద్ధుడి గెటప్‌తో కనిపించబోతున్నారట. అయినప్పటికీ ఆయన చేసే సాహసాలు ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తాయని తెలిసింది. అంటే ఈ చిత్రంలో చిరంజీవి ఒక్కడు కాదు.. రెండు పాత్రలను చేస్తున్నట్లు అర్థం అవుతోంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

Shivarajkumar greeted chiranjeevi for getting padma vibhushan
Shivarajkumar

మెగాస్టార్ చిరంజీవి – వశిష్ట కాంబోలో వస్తున్న ‘విశ్వంభర’ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago