Sharwanand : మా అమ్మ బంగారం అమ్మి సినిమా తీసి అప్పుల పాల‌య్యా.. శర్వానంద్ కామెంట్స్ వైర‌ల్‌..

Sharwanand : సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రి ప‌రిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించ‌డం క‌ష్టం. బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే టాలీవుడ్‌లో త‌న న‌ట‌న‌తో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ‌ర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా చాలా ఎమోష‌న‌ల్ డ్రామాగా రూపొందిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శ‌ర్వానంద్ త‌న జీవితంలోని ప‌లు ఆస‌క్తిక‌రమైన‌ విష‌యాలు తెలియ‌జేశాడు. అందులో త‌న త‌ల్లి బంగారు న‌గ‌లు అమ్మిన విష‌యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

గతంలో శర్వానంద్ కో అంటే కోటి అనే ఒక సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇక పడిపడి లేచె మనసు సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ అది ఫ్లాప్ అయినప్పుడు షాక్‌లోకి వెళ్ళాను. రెండు, మూడు నెలలపాటు నా రూమ్‌లో నుంచి కూడా బయటకు రాలేదు. నా ముఖం ఎవరికీ చూపించలేకపోయాను అని అన్నాడు శ‌ర్వానంద్. అంతకుముందు మా అమ్మ బంగారం అమ్మి మరీ కో అంటే కోటి సినిమాని నిర్మాతగా తీశాను. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డబ్బులు పోయాయి, రిలేషన్స్‌ కూడా దూరమయ్యాయి.

Sharwanand said he lost his mother gold for producing a movie
Sharwanand

అప్పుడు చాలా బాధపడ్డాను. దానివల్ల అయిన అప్పులు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. అన్ని సంవత్సరాల పాటు నాకు సొంతంగా ఒక్క షర్ట్‌ కూడా కొనుక్కోలేదు అని స్ప‌ష్టం చేశాడు. ఇక ర‌న్ రాజా ర‌న్ సినిమా హిట్ అయిన‌ప్పుడు ప్ర‌భాస్ అన్న ఇంటికి పిలిచి మ‌రీ పార్టీ ఇచ్చాడ‌ని.. అయితే తాను న‌మ్మ‌లేద‌ని.. సోమ‌వారం వ‌ర‌కు ఆగితే కానీ తాను సినిమా హిట్ అన్న‌ది న‌మ్మ‌న‌ని చెప్పాడు. అలా తాను ఆ స‌మ‌యంలో స‌క్సెస్‌లు కూడా ఎంజాయ్ చేయ‌లేని స్థితిలో ఉన్నాన‌ని ఆ బాధ‌లు చెప్పుకు వ‌చ్చాడు. మ‌రి ప్ర‌తి స్టార్ వెనుక ఇలాంటి గాథ‌లు కామ‌నే క‌దా అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago