Shanmukh : సోషల్ మీడియా వలన ఇటీవల చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. తమ టాలెంట్‌ని సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ సెలబ్రిటీలుగా కూడా మారుతున్నారు.ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ తెగ ఫేమస్ అయ్యాడు. ఒక్క సినిమాలో, టివి సీరియల్స్‌లో నటించకపోయిన అతడికి యువతలో పిచ్చ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కేవలం యూట్యూబ్‌లో ఆయన చేసిన సిరీస్, సీరియల్స్ ద్వారానే పేరు తెచ్చుకున్నాడు. సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్, సూర్య అనే వెబ్ సిరీస్‌లో షణ్ముఖ్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ షో మనోడి క్రేజ్ మరింత పెంచేసింది అని చెప్పాలి.
అయితే బిగ్ బాస్ కి వెళ్లకముందు దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు షణ్ముఖ్. ఇతనిని విన్నర్ గా నిలెబెట్టాలని ఎంతో కృషి చేసింది కూడా. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక అతడి కొంప మునిగింది. మరో యూట్యూబర్ సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రొమాన్స్ రచ్చతో వీరిద్దరూ విడిపోయారు. ఎవరికి వారు ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బతికేస్తున్నారు. అయితే షణ్ముఖ్ ఇటీవల ఫణి పూజిత అనే యూట్యూబ్ యాక్ట్రెస్‌తో ఆయన వరుసగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. రొమాంటిక్‌గా ఉండే ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంట కూడా తరచూ చర్చనీయాంశంగా మారుతుంది.
అయ్యోయ్యో అనే పేరుతో కొత్త సాంగ్ విడుదల కాగా, ఇందులో ఫణి పూజిత అనే యువతితో షన్ను రొమాన్స్ చేశారు. ఓ సీన్‌లో కిస్, హగ్‌లతో రెచ్చిపోయాడు. దీనిని చూసిన నెటిజన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ పెడుతున్నారు. దీప్తి బాధపడుతుంది బ్రో అని, ఆమె మీద రివేంజా అని, అరే ఏంట్రా ఇది అంటూ కొంత మంది మండిపడుతుండగా… మరికొంత మంది దీపూ ఇలా చేస్తే నీకెలా ఉంటుంది అని పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన కూడా ఒక్క వీడియోతో షణ్ముఖ్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…