Shalini Pandey : తెలుగు లవ్ స్టోరీ సినిమాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ లో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మనందరికి తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం యువతకు ఎంతగానో నచ్చింది.. పోస్టర్ విడుదల నుంచే కాంట్రవర్సీ ఎదుర్కొన్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో షాలిని పాండే హీరోయిన్‌గా నటించింది.. ప్రస్తతం తెలుగు సినిమాలు పెద్దగా చేయని ఈ గ్లామరస్ భామ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలు, వీడియోలతో అదరగొడుతోంది.
అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ అందుకుంది ఈ బ్యూటి. అంతేకాకుండా యువతలో క్రష్ లిస్టులో జాయిన్ అయినప్పటికీ ఆ తర్వాత అంతటి రేంజ్ లో సక్సెస్ చూడలేకపోయింది. శాలిని పాండే కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని మంచి సినిమాల్లో కంటెంట్ ఉన్న సైడ్ క్యారెక్టర్స్ లో కూడా నటించేందుకు ఒప్పుకుని డేర్ చేసిందనే చెప్పాలి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు స్నేహితురాలిగా స్టన్నింగ్ బ్యూటి షాలిని పాండే కనిపించి అలరించింది.
కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అలాంటి పాజిటివ్ రోల్స్ తో నటనపరంగా ఆకట్టుకున్న ఒక హీరోయిన్ కు వచ్చే క్రేజ్ మాత్రం రాలేదు. అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈమధ్య కాలంలో తన లుక్ పూర్తిగా మార్చుకొని ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షాలిని అందాలు చూసి జనాలు చిత్తైపోతున్నారు. బ్యూటీ అందాలకు తడిసి ముద్దైపోతున్నారు. ఈ అమ్మడికి సినిమాలు లేకపోవడంతో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆకట్టుకునే విధంగా సినిమాలు లేక పోవడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కాని ఈ అమ్మడు మాత్రం అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…