Trisha : త్రిష సినిమాల్లోకి రాక‌ముందు ఎలా ఉందో చూడండి.. అస‌లు గుర్తు ప‌ట్ట‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Trisha &colon; అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; నాలుగు à°ª‌దుల à°µ‌à°¯‌స్సులో కూడా à°¤‌à°¨ అందంతో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది&period; టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడూ అదే బ్యూటీఫుల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తోంది&period; సెకండ్ ఇన్సింగ్స్ లోనూ ఈ ముద్దుగుమ్మ జోరుగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది&period; రీసెంట్ గా తమిళ బాహుబలిగా విడుదలైన &OpenCurlyQuote;పొన్నియిన్ సెల్వన్’తో త్రిష మళ్లీ ఫామ్ లోకి వచ్చింది&period; కుందవై పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే&period; దీంతో త్రిష క్రేజ్ మరింతగా రైజ్ అయ్యింది&period; దాని తగ్గట్టుగానే వరుసగా సినిమాలు చేస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం తమిళం మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది&period;à°®‌రోవైపు యాడ్స్‌తో కూడా బిజీగా ఉంది&period; à°µ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని à°µ‌దులుకోవ‌డం లేదు&period; ఇటీవ‌à°² ఆర్టీ జ్యూయెల్లరీకి సంబంధించిన యాడ్ షూట్ లో త్రిష నటించింది&period; పట్టు వస్త్రాలు&comma; ఖరీదైన ఆభరణాలు ధరించి రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది&period; నిండు దుస్తుల్లో సౌత్ క్వీన్ వెలిగిపోయింది&period; à°µ‌యస్సు పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందంతో త్రిష ఆకట్టుకుంది&period; అయితే త్రిష గ‌తంలో రాజ్‌à°®‌à°¹‌ల్ సిల్క్స్ కోసం యాడ్ చేసింది&period; ఇందులో త్రిష చాలా యంగ్‌గా ఉంది&period; వివిధ à°°‌కాల చీర‌à°²‌లో త్రిష స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించి వారెవ్వా అనిపించింది&period; త్రిష అప్ప‌టి ఫోటోలు చూసి ఫ్యాన్స్ మైమ‌à°°‌చిపోతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27499" aria-describedby&equals;"caption-attachment-27499" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27499 size-full" title&equals;"Trisha &colon; త్రిష సినిమాల్లోకి రాక‌ముందు ఎలా ఉందో చూడండి&period;&period; అస‌లు గుర్తు à°ª‌ట్ట‌లేరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;trisha&period;jpg" alt&equals;"see how Trisha is before coming to movies" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27499" class&equals;"wp-caption-text">Trisha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది బ్యూటీ&period; సౌత్ స్టార్ హీరోలుగా వెలుగు వెలుగుతున్న చిరంజీవి&comma; విజయ్&comma; అజిత్&comma; కమల్&comma; మోహన్ లాల్ సినిమాలలో నటిస్తూ బిజీ అయిపోయింది త్రిష&period; ప్రస్తుతం త్రిష ఆస్తి విలువ కూడా అంతకంతకు పెరుగుతోంది&period; సినిమాకు దాదాపు 10 కోట్ల పైనే డిమాండ్ చేస్తుందట త్రిష&period; ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకూ ఉంటుందని అంచన&period; సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ&period;&period; చేతినిండా సంపాదిస్తోంది త్రిష&period; యాడ్స్ ద్వారా ఆమె ఏడాదికి 10 కోట్ల వరకూ సంపాదిస్తుందట&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"tfB5UBkkW4c" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago