Sara Tendulkar : రెచ్చిపోతున్న స‌చిన్ కూతురు.. నైట్ పార్టీలో ఇలా చేసిందేంటి..?

Sara Tendulkar : మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు షార్ట్ టైంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. సినిమాల‌లోకి రాకుండానే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ద‌క్కించుకుంది. లండన్‌లో మెడిసిన్‌ చేసిన సారా టెండూల్క‌ర్‌కి మోడలింగ్‌ అంటే ఆసక్తి. చిన్నప్పటి నుంచీ సినిమాలు బాగా చూసేది. నటనలో శిక్షణ కూడా తీసుకుంది. కొన్ని బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన అనుభవం ఉంది. సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న సారా నిర్ణయానికి తండ్రి సచిన్‌, తల్లి అంజలి మద్దతు ఇచ్చినట్టు బలంగా టాక్ వినిపిస్తున్నది.

నాన్న మైదానంలో అద్భుతాలు చేసినట్టే.. కూతురు వెండితెర మీద దుమ్మురేపాల‌ని అనుకుంటుంది. అయితే సారా ఇటీవ‌లి కాలంలో ప‌లు విష‌యాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది.లండ‌న్‌లో పెరిగిన ఈ అమ్మ‌డికి ప‌బ్ క‌ల్చ‌ర్ బాగా ఒంట బ‌ట్టింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఓర్రీతో కలిసి నైట్ పార్టీలో సందడి చేసిందట. ఓర్రీతో కలిసి సారా చేసినర‌చ్చ‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓర్రీ ఎవ‌రన డౌట్ మీకుంది క‌దా, అతని పూర్తిపేరు ఓర్హాన్ అవత్రమణి. బాలీవుడ్ స్టార్ కిడ్స్ కి మంచి స్నేహితుడు.

Sara Tendulkar latest photos viral
Sara Tendulkar

ఓర్రీ.. యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, షనాయా కపూర్, నైసా దేవగన్ ఇలా అందరితో గతంలో పార్టీలో పాల్గొన్న పిక్స్ కూడా తాజాగా వైరల్ అయ్యాయి. ఏదేమైన సారా టెండూల్కర్ ఈ మ‌ధ్య కాలంలో ఇంత రెచ్చిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇక సారా.. సోషల్ మీడియాలో తన పిక్స్ షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో అలరిస్తుంటుంది. అంతేకాదు ఇటీవలే మోడల్‌గా 24 ఏళ్లకే తన కెరీర్ ప్రారంభించిన సారా.. అటు పలు యాడ్స్‌లో కూడా నటించి అనేక ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇదే అదునుగా బాలీవుడ్‌లో ఎంట్రీ కోసం తాను యాక్టింగ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago