Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అందాల ముద్దుగుమ్మ ఏ మాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయాల ప్రకారం, మరుసటి రోజు క్రైస్తవ ఆచార పద్ధతిలో పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత నాలుగేళ్లకు విడిపోయి షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి కారణాల సంగతి ఎలా ఉన్నా వాళ్లు మళ్లీ కలవాలని కోరుకోని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ నేపథ్యంలోనే సామ్, చై మళ్లీ కలిసిపోతున్నట్లు గత కొంతకాలంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. వారు కలవాలని ఎంత మంది ప్రార్ధనలు చేస్తున్నా కూడా కలిసేలా కనిపించడం లేదు.
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి సమంత మళ్ళి బ్యాక్ అనిపించింది. నిన్న మొన్నటి వరకు హాట్ ఫొటోస్ షూట్ చేసిన సమంత కళ్ళల్లో ఆ సెక్సీనెస్ కనిపించేదే కాదు ఏదో ఫోటో షూట్ చేశామో..? డబ్బులు తీసుకున్నామా..? అనే రేంజ్ లోనే ఫోటోషూట్లు చేసింది. కానీ పెళ్లయి విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సమంత తనలోని మరో సమంతను బయటకు తీసుకొచ్చింది . రీసెంట్ గా ఆమె పింక్ కలర్ అవుట్ ఫిట్ లో మోడ్రన్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ తో సమంత ఎంత హాట్ గా ఉంది అంటే చెప్పడానికి మాటలు రాయడానికి రాతలు కూడా రావడం లేదు అంత హాట్ సెక్సీగా ఉంది అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా సమంత ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. . అది బ్లౌజా..? లేకపోతే బ్రానా..? అన్నంత దారుణంగా .. తన బాడీ పార్ట్స్ మొత్తం ఎక్స్పోజ్ అయ్యేలా చాలా స్టైలిష్ సెక్సీ లుక్స్ లో ఆకట్టుకునింది. ప్రస్తుతం సమంత పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. ఇక ఈ అమ్మడ కొన్నాళ్లకి సినిమాలకి దూరంగా ఉన్న విషయం తెలసిందే.