Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Samantha : సమంతకు నయం కాని మయోసైటిస్ వ్యాధి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న సామ్..?

Usha Rani by Usha Rani
November 27, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Samantha : ఇటీవల సమంత తాను కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న ఫొటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఎప్పటికప్పుడు సమంత ఆరోగ్య పరిస్దితి ఏమిటి.. ఆమె ఏ ట్రీట్మెంట్ తీసుకుంటోందనే విషయమై అభిమానులు ఆసక్తిగా చర్చలు జరుపుతున్నారు. ఈ వ్యాధి బారిన పడ్డానని సమంత ప్రకటించినప్పటి నుంచి.. సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఆవేదనను వ్యక్తం చేశారు. సమంతకు ధైర్యం చెప్పారు.

ప్రస్తుతం సమంత షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుందని ఇటీవల కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే తాజాగా సమంత మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లిందని సమాచారం. సమంతకి మాయోసైటిస్ వచ్చాక అమెరికాలో ఒకసారి చికిత్స తీసుకుంది. అయితే మయోసైటిస్‌కు అమెరికాలో చికిత్స చేయించుకున్న సామ్ ఇండియాలో కూడా అదే ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఇప్పుడు సమంత కేరళలో ఆయుర్వేద వైద్యంతో తగ్గుతుందని తెలిసి కేరళ వెళ్లినట్టు తెలుస్తుంది.

Samantha disease not curing she took important decision
Samantha

అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. మరోవైపు సమంతకు ఇంగ్లీష్ మెడిసన్స్‌తో వ్యాధి నయం కాకపోవడం వల్లే.. ఆయుర్వేద వైద్యం తీసుకుంటుందని పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. సామ్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది అని, సమంతపై వస్తున్న వార్తలు నమ్మొద్దని తను కోలుకుంటుందని చెప్పుకొచ్చారు సామ్ మేనేజర్. సమంత రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తుంది. గుణ శేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం అనే సినిమాలో కూడా నటిస్తుంది సామ్.

Tags: cinema newssamanthaTollywood
Previous Post

Sai Pallavi : బిగ్ షాకింగ్ న్యూస్‌.. సాయిప‌ల్ల‌వి ఇక సినిమాల్లో న‌టించ‌ద‌ట‌..?

Next Post

Silk Smitha : బాబోయ్.. సిల్క్ స్మిత కొరికిన యాపిల్ ధ‌ర పాతిక వేల రూపాయ‌లా..!

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
viral

Delhi Lock Down : లాక్‌డౌన్ దిశ‌గా ఢిల్లీ.. కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
October 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

by Shreyan Ch
July 8, 2023

...

Read moreDetails
politics

Nellore SP : వైసీపీ వాలంటీర్స్‌పై నెల్లూరు సీపీ సంచ‌ల‌న వ్యాఖ్యలు.. ప‌వ‌న్ చెప్పింది నిజ‌మే..!

by Shreyan Ch
July 22, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.