అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవల తాను మయోసైటిస్ బారిన పడ్టట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఎంతో మందిని కలిచి వేసింది. ఎంతో చలాకీగా ఉండే సమంత ఇలాంటి వ్యాధిన బారిన పడడం ఏంటని ఆశ్చర్యపోయారు కూడా. అయితే సమంత నటించిన యశోద చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్ కోసం సమంత ఓ అడుగు ముందుకు వేసింది. వర్క్ పట్ల తనకున్న అంకితభావాన్ని నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
యశోద సినిమా కథ విన్నప్పుడు షాక్ తిన్నాను. కథ విన్నంత సేపు రొమాలు నిక్కబొడిచాయి. వాస్తవ సంఘటనల మీద సినిమా రూపొందింది. కథ ఒకే చేయడానికి కొంత సమయం పడుతున్నది. హరి, హరీష్ కథ చెప్పినప్పుడు ఎక్సైట్ అయ్యాను. నేను ఎప్పుడు ఒక జోనర్‌ను రిపీట్ చేయను. కథ విన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో.. ఆడియెన్స్ కూడా అలానే థ్రిల్ అవుతారు అని చెప్పుకొచ్చింది. కొన్ని రోజులు ఒక్క అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది, మరి కొన్ని రోజులు ఇంత దాటేసి వచ్చానా అని అనిపిస్తుంది. ఇక తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలకు సమాధానంగా ఇంకా చావలేదంటూ కూడా బదులిచ్చి అందరి నోళ్లు మూయించింది సమంత.
అధిక మోతాదులో మందులు, అలసిపోయిన రోజులు, వైద్యుల వద్దకు పదే పదే వెళ్లడం ఇలా చాలా కష్టాలు అనుభవించాను అని సమంత పేర్కొంది. ఇక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తూ.. తుపానులో చిక్కుకున్న నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని అక్కడ రాసి ఉంది. ఇక నెక్ట్స్ పోస్ట్‌లో కొండకు అటు వైపు పచ్చని చెట్లు, పూల బాట వేసి ఉంటుంది. అంటే ఒక వైపు కష్టాలున్నా రెండో వైపు సుఖాలుంటాయని చెప్పే ఉద్దేశ్యంలో పోస్ట్ వేసినట్టుగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…