Sakshi Dhoni : జై బాల‌య్య అన్న ధోని భార్య‌.. ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sakshi Dhoni &colon; భార‌à°¤ మాజీ కెప్టెన్ à°®‌హేంద్ర సింగ్ ధోని గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; మూడు సార్లు భార‌త్‌కి ఐసీసీ ట్రోఫీ అందించిన ధోని అనుకోకుండా సైలెంట్‌గా రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి పెద్ద షాకిచ్చారు&period; ప్ర‌స్తుతం ధోని సినిమాల‌తో పాటు బిజినెస్‌à°²‌పై దృష్టి పెట్టారు&period; ధోని భార్య సాక్షి ధోని&period;&period; ధోని ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై తమిళంలో &&num;8216&semi;ఎల్‌జీఎం&lpar;లెట్స్‌ గెట్‌ మ్యారీ&rpar;&&num;8217&semi;అనే చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే&period; ఈ చిత్రం తెలుగు&comma; తమిళంతో పాటు ఇత‌à°° భాష‌à°²‌లో విడుద‌à°² చేయ‌గా మూవీ అంత‌గా ఆద‌à°°‌à°£ à°¦‌క్కించుకోలేదు&period; అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్‌కి à°µ‌చ్చిన సాక్షి ఓ ఇంట‌ర్వ్యూలో తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి వీరాభిమానిని అని&comma; అతని సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓటీటీలు&comma; గోల్డ్ మైన్ యూట్యూబ్ ఛానల్స్ లో అన్నీ కవర్ చేశానని చెప్పుకొచ్చారు&period; వాటిని చూస్తూ పెరిగానని చెప్పిన సాక్షి&period;&period; బన్నీకి తనకు ఏడేళ్లే గ్యాప్ అంటూ వ్యాఖ్యానించారు&period; ఇక తాజాగా ఆమె హైద‌రాబాద్ కి రాగా&comma; అక్క‌à°¡ ఆమెని జై బాల‌య్య‌&comma; జై à°ª‌à°µ‌ర్ స్టార్&comma; జై ప్ర‌భాస్ అని మీడియా వాళ్లు అన‌మంటే సాక్షి ఏ మాత్రం మొహ‌మాట à°ª‌à°¡‌కుండా చెప్పింది&period;ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది&period; à°¸‌లార్ సినిమా చూసేందుకు సాక్షి ఐమాక్స్‌కి à°µ‌చ్చింద‌ని అక్క‌à°¡ మీడియా వాళ్లు ఆమెని అలాంటి ప్ర‌శ్న‌లు వేసార‌ని టాక్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23597" aria-describedby&equals;"caption-attachment-23597" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23597 size-full" title&equals;"Sakshi Dhoni &colon; జై బాల‌య్య అన్న ధోని భార్య‌&period;&period; ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అట‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;sakshi-dhoni&period;jpg" alt&equals;"Sakshi Dhoni watched salaar movie" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23597" class&equals;"wp-caption-text">Sakshi Dhoni<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉంటే భార‌à°¤ మాజీ కెప్టెన్ à°®‌హేంద్ర సింగ్ ధోనీ క్రిస్మ‌స్ వేడుక‌లను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి దుబాయ్ లో జరుపుకున్నారు&period; ఈ క్రిస్మ‌స్ సంబురాల్లో ధోని భార్య సాక్షి సింగ్ &comma; కూతురు జీవాతోపాటు టీమిండియా వికెట్ కీప‌ర్ à°°à°¿à°·‌భ్ పంత్ కూడా సందడి చేశాడు&period; ఈ సందర్భంగా ధోనీ&comma; పంత్‌ శాంతాక్లాజ్ టోపీలు ధరించి క్రిస్మ‌స్ ట్రీ ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు&period; ఈ పిక్స్ ను మహి సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది&period; ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"YdR2J-Dk4f0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago