Sachin Tendulkar And Anjali : స‌చిన్ టెండూల్క‌ర్.. అంజ‌లి ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sachin Tendulkar And Anjali : క్రికెట్ ఆఫ్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న క్రికెట్ లో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ క్రికెట్ లెజెండ్… క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఏడేళ్లు గడిచిపోయింది. క్రికెటర్లలో సచిన్ ప్రేమకథ మాత్రం చాలా మందికి ఎవర్‌గ్రీన్ ఫెవరెట్. ఇప్ప‌టికీ స‌చిన్ ఏదో ఒక సంద‌ర్భంలో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు. అయితే స‌చిన్ తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని 1995లో పెళ్లి చేసుకున్నాడు సచిన్ కంటే అంజలి ఆరేళ్లు పెద్దది. పెళ్లికి వధువు వయస్సు గురించి సమాజంలోని అపోహలను అతను బద్దలు కొట్టాడు. నేటికీ పెళ్లిలో వయసు అనే టాపిక్ వచ్చినప్పుడు సచిన్-అంజలిని ఉదాహరణగా తీసుకువస్తున్నారు.

సచిన్ ప్రేమపై ఓ సినిమా తీయవచ్చు. 1990లో ఎయిర్‌పోర్టులో అంజలిని సచిన్ తొలిసారిగా చాలా చిత్రమైన రీతిలో చూశాడు. గుంపులో చాలా మధురమైన ముఖాన్ని చూడగానే కర్లీ జుట్టు గల కుర్రాడి గుండెలో గంటలు మ్రోగాయి.. ఆ కుర్రాడు ఎవ‌రో కాదు స‌చిన్ . 1990లో ఓ అంతర్జాతీయ టూర్‌ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్…ఆ సమయంలో తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అంజలిని ఎయిర్‌పోర్టులో చూసి, తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత ఓ పార్టీలో స్నేహితుల ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది.

Sachin Tendulkar And Anjali interesting love story to know
Sachin Tendulkar And Anjali

‘నాకు క్రికెట్ గురించి ఏమీ తెలీదు, సచిన్‌కి నేను ఎక్కువగా నచ్చడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. టెండూల్కర్ పరిచయం వరకూ నాకు సచిన్ ఎవ్వరో కూడా తెలీదంటే నమ్మరేమో’ అని చెప్పుకొచ్చింది అంజలి.అంజలి, సచిన్ టెండూల్కర్ కలిసి ఓ మూవీకి వెళ్లారు. తనని చూస్తే జనం గుమగూడతారని థియేటర్‌కి లేటుగా వెళ్లాడు సచిన్. అయితే ఇంటర్వెల్‌లో సచిన్‌ను చుట్టుముట్టేశారు జనం. టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యింది అంజలి. అయితే రోజు అంజలి జర్నలిస్టుగా సచిన్ ఇంటికి వెళ్లింది. అలా ఓ రోజు అంజలి తొలిసారి సచిన్ ఇంటికి వెళ్లటం. అయితే సచిన్‌కు అంజలి చాక్లెట్లు ఇవ్వడంపై అతడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ‘నువ్వు నిజంగా జర్నలిస్టువా?’ అని ప్రశ్నించింది. 1990లలో మొబైల్‌ ఫోన్స్‌ చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే తన కాలేజీ క్యాంపస్‌ దాటి టెలిఫోన్‌ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్‌ చేసేదట. అయితే, సచిన్‌ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్‌ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్‌ రాయడం మొదలుపెట్టింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago