Roja Vs Sudheer : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ల‌క్ష‌కిపైగా మెజారిటీ వ‌స్తుంద‌న్న సుధీర్.. డిపాజిట్ వ‌స్తే చూద్దాం అంటున్న రోజా..

Roja Vs Sudheer : ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఎంత రంజుగా మారాయో మ‌నం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్‌ని ఓడించేందుకు గ‌ట్టిగా ప్ర‌యత్నిస్తున్నాడు. బీజేపీ, టీడీపీతో జ‌త క‌ట్టిన ఆయ‌న ఈ సారి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక ప‌వ‌న్‌ని గెలిపించేందుకు ఆయ‌న అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం గెట‌ప్ శీను, జానీ మాస్ట‌ర్, పృథ్వీరాజ్, వ‌రుణ్ తేజ్,హైప‌ర్ ఆది, నిర్మాతలు ఎస్కేఎన్, బ‌న్నీ వాసు వంటి ప్ర‌చారం చేస్తుండ‌గా, తాజాగా సుడిగాలి సుధీర్ కూడా ప్ర‌చారంలో పాల్గొన్నాడు. ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన శ్రీపాద వ‌ల్ల‌భ దేవ‌స్థానాన్ని గెట‌ప్ శీనుతో క‌లిసి సంద‌ర్శించిన సుడిగాలి సుధీర్ మీడియాతో కూడా మాట్లాడాడు.

ఈ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌క్ష మెజారిటీకి పైగా గెలుస్తార‌ని అన్నాడు. మేము ఆర్టిస్ట్‌లుగా ఇక్క‌డికి రాలేదు. ప‌వ‌న్ అభిమానులుగా ఇక్క‌డికి వ‌చ్చాం. మేము మొద‌టి నుండి చిరంజీవి, ప‌వ‌న్‌లకి పెద్ద అభిమానులం. ఆయ‌న కోసం ప్ర‌చారం చేసేందుకు ఇక్క‌డికి వ‌చ్చాం అని సుధీర్ అన్నారు. ప‌వ‌న్‌కి ఈ సారి ల‌క్ష‌కి పైగా మెజారిటీ వ‌స్తుంద‌ని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ప‌వన్‌పై ఆయ‌న‌కి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న వారిపై రోజా విమర్శ‌లు చేస్తూనే ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మేనిఫెస్టో విడుదల చేయడంపై మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. ఆ మేనిఫెస్టోలో విద్యారంగం కోసం పేర్కొన్న అంశాలను రోజా ప్రస్తావించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి టీడీపీకి ఓటేస్తే జరిగేది ఇదే అంటూ వివరించారు.

Roja Vs Sudheer here it is what they said in campaigns
Roja Vs Sudheer

ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరగదు, ఐబీ సిలబస్ ఉండదు, పౌష్టికాహారం పెట్టే గోరుముద్ద ఉండదు, కార్పొరేట్ స్కూల్ పిల్లల మాదిరి ఇచ్చే విద్యా కానుక ఉండదు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ ఇవ్వరు, ఇంగ్లీషులో బాగా రాణించేందుకు బైలింగ్యువల్ బుక్స్ ఉండవు… అంటూ రోజా ఏకరవు పెట్టారు. అయితే ఇవన్నీ తాను చెప్పడంలేదని, టీడీపీ మేనిఫెస్టోనే చెబుతోందని పేర్కొన్నారు. అంటే, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లల భవిష్యత్, వారి మంచి చదువులు… ప్రశ్నార్థకమే కదా… ఆలోచించండి అంటూ రోజా ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సీట్ల విష‌యంలో కూడా రోజా పంచ్‌లు వేసారు. అక్క‌డ చెత్త ఇక్క‌డ చెత్త వేసుకొని ప‌వ‌న్ సీట్లు తీసుకున్నారు. ఈ సారి ఆయ‌న‌కి డిపాజిట్ కూడా రావ‌డం క‌ష్ట‌మే అని రోజా పేర్కొంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago