Roja : ప‌వ‌న్‌ని బ‌క‌రా చేసిన చంద్ర‌బాబు.. జ‌న‌సేనానిపై రోజా నాన్‌స్టాప్ పంచ్‌లు

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; à°®‌రికొద్ది రోజ‌à°²‌లో జ‌à°°‌గ‌నున్న రాష్ట్ర ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే&period; ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు&period; పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని&&num;8230&semi; ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని పంచ్‌లు వేసింది రోజా&period; 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు&comma; లోకేశ్ ను పవన్ ఏమన్నారో&&num;8230&semi; పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్లు మర్చిపోయారని అన్నారు&period; సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమనే&&num;8230&semi; అన్నీ పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు&period; పవన్‌ కళ్యాణ్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు&comma; ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్‌ చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ ప్యాకేజీ కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నావ్&quest; 24 సీట్లకే తోక ఊపుకుంటూ చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్నావ్ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో కనీసం జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు&period; ముష్టి 24 సీట్లకు ఎందుకు తలవంచావో జనసైనికులకు చెప్పాలన్నారు&period; మరోవైపు 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఒకవైపు&comma; సినిమాలు చేసుకునే పవర్ లేని పవర్ స్టార్ ఒక వైపు ఉన్నారని రోజా అన్నారు&period; ఏపీ సీఎం జగన్ ను ఒంటరిగా ఒడించలేకే పొత్తుల కార్యక్రమం మొదలుపెట్టారని విమర్శించారు&period; వాళ్లలో వాళ్లకే గందరగోళం&comma; ఈ పరిస్ధితిలో 118 స్థానాలు ప్రకటించారని చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25048" aria-describedby&equals;"caption-attachment-25048" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25048 size-full" title&equals;"Roja &colon; à°ª‌à°µ‌న్‌ని à°¬‌క‌à°°à°¾ చేసిన చంద్ర‌బాబు&period;&period; జ‌à°¨‌సేనానిపై రోజా నాన్‌స్టాప్ పంచ్‌లు" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;roja-2&period;jpg" alt&equals;"Roja non stop satires on pawan kalyan" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25048" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు&period; కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు సీట్లు తీసుకున్నారని ఆరోపించారు&period; రాష్ట్ర భవిష్యత్ కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు &comma; పవన్‌ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు&period; టీడీపీ&comma; జనసేన కలిపి 118 స్థానాలను ప్రకటించారు&period; అందులో టీడీపీకి 94 సీట్లు కేటాయించగా&comma; జనసేనకు 24 సీట్లు ఇచ్చారు&period; టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు&comma; లోకేష్&comma; బాలకృష్ణ స్థానాలు కూడా ప్రకటించారు&comma; కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారో ఎందుకు చెప్పలేదని మంత్రి రోజా ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"WBJwI0DoYM8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago