Roja : అంద‌రూ వ‌ర‌ద‌ల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్.. మండిప‌డ్డ సాంబ‌శివ‌రావు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; మిచౌంగ్ తుఫాన్ ఎంత ప్ర‌à°³‌యం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ తుఫాను ప్ర‌భావ‌తో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి&period; తూర్పుగోదావరి&comma; పశ్చిమ గోదావరి&comma; ఏలూరు&comma; కృష్ణా&comma; ఎన్టీఆర్&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; పల్నాడు&comma; ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ నుండి తీవ్ర భారీ వర్షాలుకురిసాయి&period;&period; ఏపీ&comma; చెన్నైలోను ఈ à°µ‌ర్షాల‌కి à°µ‌ణికిపోయారు&period; అయితే మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో ఓ పక్క నియోజకవర్గం ప్రజలు ముప్పుతిప్పలు పడుతుంటే ఆ మంత్రి మాత్రం జోరు వానలో రీల్స్ చేసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే మంత్రి రోజా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సింది పోయి గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఇందులో ప్రతి ఇల్లు తిరుగుతూ అందర్నీ పలకరించారు&period; అదే సమయంలో జోరు వానలో రోజా చిందులు వేసిన వీడియోలు à°¬‌à°¯‌టకి రావ‌డం&comma; అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డం జ‌రిగింది&period; జోరున కురిసే వర్షంలో పుత్తూరు మున్సిపాలిటీ పిళ్లారిపట్టు సచివాలయం పరిధిలోని 5 à°µ వార్డు తాయిమాంబాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి రోజా నిర్వహించారు&period; ఓ వైపు వర్షం జోరున కురిస్తుండగా&period; అవ్వా తాతలు&comma; అక్క చెల్లెలతో ఆప్యాయంగా పలకరిస్తూ వార్డులలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని రోజా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22743" aria-describedby&equals;"caption-attachment-22743" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22743 size-full" title&equals;"Roja &colon; అంద‌రూ à°µ‌à°°‌à°¦‌ల్లో కొట్టుమిట్టాడుతుంటే&period;&period; రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్&period;&period; మండిప‌డ్డ సాంబ‌à°¶à°¿à°µ‌రావు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;roja&period;jpg" alt&equals;"Roja getting criticism for her rain dance" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22743" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రామ ప్రజలు వర్షం అని కూడా లెక్కచేయకుండా మంత్రికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు&period; గడప‌ గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రీల్స్ చేయడం మాత్రం స్థానికుల్లో‌ ఉత్సాహం కనిపించినప్పటికీ&comma; సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి&period; ఓ ప్రజాప్రతినిధి అయ్యుండి గడప గడపకు‌ మన ప్రభుత్వం కార్యక్రమంలో&comma; అదీ వర్షంలో రీల్స్ చేయడం ఏంటని‌ ప్రశ్నిస్తున్నారు&period; తుపాను వల్ల ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మంత్రి మాత్రం గొడుగు తిప్పుతూ ఎంజాయ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు&period; టీవీ 5 ఎడిటిర్ సాంబ‌à°¶à°¿à°µ‌రావు రోజాని ఏకిపారేశారు&period; అంద‌రు బాధ‌à°ª‌డుతున్న à°¸‌à°®‌యంలో ఈవిడ ఎలా ఎంజాయ్ చేయ‌గ‌లుగుతుంది&period; ఎవ‌రైన చనిపోతే జ‌గ‌న్ à°¨‌వ్వుతారు&period; అస‌లు వీరికి ఏమైంది&period; వీళ్లకి ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"oZEllC9qoxg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago