Roja : నాగ‌బాబు, మనోహ‌ర్ ప‌రిస్థితి ఎలా ఉందంటే.. రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; గత సంవత్సర కాలంగా తో కలిసి నడుస్తామని సూచనప్రాయంగా పవన్ చెబుతున్నప్ప‌టికీ నిన్న రాజమండ్రి వేదికగా ఈ విషయం పై స్పష్టమైన ప్రకటన చేశారు&period;దాంతో రెండు పార్టీల అభిమానులలోనూ మిశ్రమ స్పందనలు కలిగాయి&period; అయితే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ని రోజా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు&period; జగనన్న చాలా ముందు చూపున్న వ్యక్తి కాబట్టే&&num;8230&semi; పవన్ కల్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు&comma; ప్యాకేజీ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నారు&period;&period; గతంలో చెప్పులు చూపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తనని తాను చెప్పుతో కొట్టుకుంటాడా&quest; లేదా à°ª‌క్క‌à°¨ వాళ్ల‌ని కొడ‌తాడా అనేది ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదని పేర్కొంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌à°¨‌సేన అనే పార్టీని చంద్రబాబు కోస‌మే పెట్టిన‌ట్టు ఉంటుంది&period; క‌నీసం పార్టీ పెద్ద‌లుగా ఉన్న నాగ‌బాబు&comma; నాందెండ్ల à°®‌నోహ‌ర్ ని కూడా సంప్ర‌దించకుండా తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం చేశాడు&period; అయితే చంద్ర‌బాబుతో ప్యాకేజీ కోసం పొత్తు మరోవైపు బీజేపీ తో కూడా తన పోత్తు కొన‌సాగిస్తానంటూ ఆయ‌à°¨ చేసిన కామెంట్స్ ఎవరికి అర్ధం కావ‌డం లేదు&period; బీజేపీతో పొత్తులో ఉంటూ&comma; వారితో చర్చించకుండానే టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ అన్నారని&comma; ఇదెక్కడి పొత్తు ధర్మం అని ఆమె లాజిక్ తీశారు&period; బీజేపీ కూడా కూటమిలోకి వస్తుందేమో అంటూ మాట్లాడుతున్నారని&period;&period; పవన్ కల్యాణ్ కి నిజంగానే తిక్క ఉందని&comma; ఇప్పుడు పొత్తు వ్యాఖ్యలతో ఆయన లెక్క కూడా బాగానే తేలిందని చెప్పారు రోజా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19534" aria-describedby&equals;"caption-attachment-19534" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19534 size-full" title&equals;"Roja &colon; నాగ‌బాబు&comma; మనోహ‌ర్ à°ª‌రిస్థితి ఎలా ఉందంటే&period;&period; రోజా సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;roja-7&period;jpg" alt&equals;"Roja comments on nadendla manohar and nagababu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19534" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ‌à°¨‌సేన పొత్తు వ్య‌à°µ‌హారం తెలుగుదేశం క్యాడర్ పూర్తిస్థాయిలో ఆనందిస్తుంటే&comma; జనసేన లో మాత్రం కొందరు పవన్ ముఖ్యమంత్రి కాలేడు కదా అన్న అభిప్రాయంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు&period;అయితే అధినేత నిర్ణయమే ఫైనల్ అన్న అభిప్రాయానికి మెజారిటీ అభిమానులు&comma; కార్య కర్తలు వచ్చినట్లుగా వారి సోషల్ మీడియా స్పందన చూస్తుంటే అర్థమవుతుంది&period; పవన్ పొత్తు నిర్ణయం జనసేన అభిమానుల్ని ఎంత బాధ పెట్టిందో తెలియదు గానీ అధికార వైసిపి నేతలను&comma; శ్రేణులు మాత్రం తీవ్ర నిరుత్సాహపరచినట్టుగా పవన్ పై వారు చేస్తున్న మూకుమ్మడి దాడి బట్టి తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"D3FZ8f99n8k" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago