Rohit Sharma : రోహిత్‌కి ఆర్సీబీ బంపర్ ఆఫ‌ర్.. ఐపీఎల్‌లో ఆ జ‌ట్టు త‌ర‌పున బ‌రిలో దిగ‌నున్నాడా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rohit Sharma &colon; హిట్ మ్యాన్ రోహిత్ à°¶‌ర్మ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఆట‌గాడిగా&comma; కెప్టెన్‌గా అత‌ను ఎన్నో రికార్డులు సృష్టించాడు&period; ప్ర‌స్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ à°¶‌ర్మ మొన్న‌టి à°µ‌à°°‌కు ముంబై ఇండియ‌న్స్ బాధ్య‌à°¤‌లు కూడా నిర్వ‌ర్తించాడు&period; అయితే రెండు నెలల క్రితం ఐపీఎల్ 2024 కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ప్రకటించిన విషయం తెలిసిందే&period; ఈ నిర్ణయంపై ఊహించినట్లుగానే రోహిత్ శర్మ అభిమానులకు&comma; సపోర్టర్స్‌కు అంతగా రుచించలేదు&period; అంతేకాకుండా రోహిత్ శర్మను కెప్టెన్‌గా తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరారు&period; అయితే&comma; ప్రజల భావోద్వేగాలను పక్కన పెడితే&comma; ముంబై ఇండియన్స్ పురోగతిని దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఎమ్ఐ కోచ్ మార్క్ బౌచర్ ఇటీవ‌à°² వెల్లడించారు&period; కెప్టెన్‌గా రోహిత్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడని ముంబై కోచ్ మార్క్ బౌచర్ అన్నారు&period; &&num;8220&semi;ముంబైకి 5 ట్రోఫీలు అందించడం చాలా పెద్ద విషయం&period; అవును&comma; ఎంఎస్ ధోనీకి సమానంగా టైటిల్స్ ఉండొచ్చు&period; కానీ&comma; రోహిత్‌పై కెప్టెన్సీ భారం కారణంగా అతను ఆటగాడిగా రాణించలేకపోయాడు&period; బ్యాటర్‌గా రోహిత్ శర్మ జట్టుకు మరింత మెరుగ్గా రాణించగలిగాడు&period; కానీ&comma; కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు&period; ఈ కారణంగానే అతను బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు మరింత బెటర్‌గా రాణించాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించటం జరిగింది&&num;8221&semi; అని కోచ్ మార్క్ బౌచర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24928" aria-describedby&equals;"caption-attachment-24928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24928 size-full" title&equals;"Rohit Sharma &colon; రోహిత్‌కి ఆర్సీబీ బంపర్ ఆఫ‌ర్&period;&period; ఐపీఎల్‌లో ఆ జ‌ట్టు à°¤‌à°°‌పున à°¬‌రిలో దిగ‌నున్నాడా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;rohit-sharma-1&period;jpg" alt&equals;"Rohit Sharma may enter into rcb in ipl" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24928" class&equals;"wp-caption-text">Rohit Sharma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించామో ఆయన అభిమానులకు ఈ కోణం కనిపించదు&period; అభిమానులు ఎమోషనల్‌గా ఆలోచిస్తారు&period; ఇది క్రికెట్ నిర్ణయం&period; ఉద్వేగానికి లోనుకాకుండా రోహిత్ బ్యాటింగ్‌‍ను ఆస్వాదించండి&&num;8221&semi; అని ముంబై కోచ్ మార్క్ బౌచర్ చెప్పుకొచ్చాడు&period; అయితే ఇదే à°¸‌à°®‌యంలో ఆర్సీబీ రోహిత్‌ని తీసుకోవాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తుంది&period; ఆ జ‌ట్టులో అద్భుత‌మైన ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ జ‌ట్టుని à°¨‌డిపించే నాయ‌కుడు à°¸‌రైన నాయ‌కుడు లేడు&period; కోహ్లీ à°¤‌ప్పుకున్నాక డుప్లెసిస్ జ‌ట్టు à°ª‌గ్గాలు అందుకున్నాడు&period; ఇప్పుడు ఆయ‌à°¨ కూడా à°¤‌ప్పుకోవ‌డంతో రోహిత్‌ని కెప్టెన్‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌&period; రోహిత్ కి ఐపీఎల్‌లో కెప్టెన్ గా మంచి ట్రాక్ ఉంది కాబ‌ట్టి ఆర్సీబీ&period;&period; రోహిత్‌కి భారీ మొత్తం చెల్లించి తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్టు à°¸‌మాచారం&period; త్వ‌à°°‌లోనే దీనిపై క్లారిటీ రానుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"SSMlz7hvSo8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago