Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Rohit Sharma : ఐఫోన్ పోగొట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌.. ఎలా జ‌రిగిందంటే..!

Shreyan Ch by Shreyan Ch
September 30, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పుడు వ‌రల్డ్ క‌ప్ బ‌రిలోకి దిగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌లె ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కూడా స‌త్తా చాటుకుంటుంద‌ని అనుకుంటున్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఫోన్‌ను మర్చిపోయాడు. అదేంటి ప్రాక్టీస్‌లో పడిపోయి ఫోన్‌ను ఎలా మర్చిపోయారు. ఇది ఎక్కడ జరిగింది. ఫోన్ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఏం చేశాడు అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చెందిన ఐఫోన్ చోరీకి గురైంది. .

ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసుకున్న తర్వాత చూసుకోగా తన ఫోన్ పోయిందని గుర్తించినట్లు తెలిపాడు. దీంతో తన ఫోన్ పోయిందని స్థానిక అధికారులతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోహిత్ శర్మ చేసిన ఫిర్యాదుతో అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి ఫోన్‌ను వెతికిపెట్టే పనిలో పడినట్లు తెలిపారు. అయితే గతంలో కూడా రోహిత్ శర్మ తన వస్తువులు మర్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో రోహిత్‌కు మతిమరుపు ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వ‌రల్డ్ క‌ప్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో భారత్ మూడో వన్డేలో రాజ్‌కోట్ వేదికగా తలపడింది. అయితే ఈ వన్డేకు ముందు మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో చెమటోడ్చాడు. అయితే ప్రాక్టీస్ తర్వాత తన ఐఫోన్‌ పోయినట్లు రోహిత్ శర్మ గుర్తించాడు.

Rohit Sharma lost his iphone what happend
Rohit Sharma

దీంతో అక్కడ అంతా వెతికినా తన ఫోన్ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు, గ్రౌండ్ సిబ్బందితోపాటు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కూడా రంగంలోకి దిగి ఫోన్‌ వెతికే పనిలో పడినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. అయితే ఆ ఫోన్‌ను ఎవ‌రో దొంగిలించి ఉంటార‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే సాధార‌ణంగా రోహిత్ శ‌ర్మ‌కి త‌న వ‌స్తువులు మ‌ర‌చిపోయే అల‌వాటు ఉందని ఇంతకుముందు కొన్ని సందర్భాలను బట్టి చూస్తే తెలుస్తోంది. అదే విధంగా త‌న మొబైల్‌ను ఎక్కడో మ‌ర‌చిపోయి ఉంటాడేమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఆసియా క‌ప్‌ ముగించుకున్న తర్వాత రోహిత్ సేన కొలంబో నుంచి ముంబైకి బయలుదేరింది. అప్పుడు రోహిత్ శర్మ తన పాస్‌పోర్టును హోటల్‌ రూమ్‌లో మర్చిపోయాడు. బస్సు ఎక్కిన తర్వాత పాస్‌పోర్టు మర్చిపోయినట్లు గుర్తించిన రోహిత్‌.. వెంట‌నే త‌న సపోర్ట్ స్టాఫ్‌కు చెప్పడంతో వారు వెళ్లి మళ్లీ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

Tags: Rohit Sharma
Previous Post

Dr YS Rajashekhar Reddy : ఆనాడే లోకేష్ గురించి అసెంబ్లీలో అస‌లు విష‌యాలు వెల్ల‌డించిన వైఎస్ఆర్

Next Post

Sudigali Sudheer : అమ్మ నాన్న ముందే రష్మీని కౌగిలించుకున్న సుధీర్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

by Shreyan Ch
December 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Rakul Preet Singh : గ‌డ్డ క‌ట్టే చ‌లిలో వేడి పెంచేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. ఏం చేసిందంటే..?

by Shreyan Ch
May 7, 2023

...

Read moreDetails
వార్త‌లు

Chinna Jeeyar Swamy : నేను చూసిన దేవుడు నువ్వే ప్ర‌భాస్‌.. ఎమోష‌న‌ల్ అయిన రెబ‌ల్ స్టార్‌..

by Shreyan Ch
June 7, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.