RGV : మీ సినిమా వ‌ల‌న నా చ‌దువంతా దొబ్బింది.. జ‌య‌మాలినితో ఆర్జీవీ సంచ‌ల‌న కామెంట్స్‌..

RGV : ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలకి ధీటుగా పేరు సంపాదించిన నటి జయమాలిని. బహుశా నటి అనే కంటే ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ అని అనొచ్చు. హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదిడుపే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ప‌లు భాష‌ల‌లో ఆమె సినిమాలు చేసి మెప్పించింది.సుమారు ఐదు వందల సినిమాల దాకా చేసిందంటే ఆమె హవా ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా ఆమె ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ )గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి.

జయమాలిని తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వ‌గా, ఆ స‌మ‌యంలో తన సినిమాల గురించి మాట్లాడుతుండగా రామ్ గోపాల్ వర్మ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు వర్మ మాట్లాడుతు మీ మీద నాకు చాలా కోపం.కేవలం మీ వల్లే నా ఇంజినీరింగ్ చదువు రెండు సార్లు ఫెయిల్ అయ్యాను. ఎగ్జామ్స్ టైం లో మీ సినిమా వచ్చేది. దాంతో క్లాస్ ఎగ్గొట్టి మీ సినిమా చూసేవాడిని. అందుకే ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అదే విధంగా మీ కోసమే సినిమా చూసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాడు. అలాగే జయమాలిని కూడా వర్మతో మాట్లాడుతు నేను యూ ట్యూబ్ ద్వారా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ డాన్స్ లు చాలా బాగుంటున్నాయి.

RGV comments on jayamalini about his education and career
RGV

అలాగే మీ కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ భాను ప్రియ లాగా పెద్ద పెద్ద కళ్ళు. నేను ఇప్పుడు సినిమాల్లో చెయ్యడం లేదు కానీ, ఉండి ఉంటే మీ డైరెక్షన్ లో చేసే దానినని చెప్పుకొచ్చింది.అదే విధంగా హైదరాబాద్ లో వర్మని ఒకసారి కలుస్తానని కూడా వెల్లడి చేసింది. ఇక రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌ప్పుడు అద్భుత‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించేవాడు. కాని ఇప్పుడు ఆయ‌న సినిమాల‌లో ప‌స త‌గ్గింది. అన్ని బోల్డ్ కంటెంట్ సినిమాలు, రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమాలు చేస్తూ వ‌రుస ఫ్లాపులు చ‌వి చూస్తున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago