Revanth Reddy : చంద్ర‌బాబు అరెస్ట్‌పై తొలిసారిగా స్పందించిన రేవంత్ రెడ్డి.. ఏమ‌న్నారంటే..!

Revanth Reddy : టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. తెలుగు ప్రజలు ఉండే ప్రతిచోట.. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దుతు నిలుస్తూ నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ఎందరో ప్రముఖ రాజకీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ అభిప్రాయాలను మీడియా, సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, రేణుకా చౌదరి, మధుయాష్కీ గౌడ్‌తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బాబు అరెస్ట్‌ను ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కొంద‌రు వ్యాఖ్యానించారు. కానీ గతంలో టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసి బాబుకు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన రేవంత్ నోరు మెదకపోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఎట్టకేలకు చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఒక రిపోర్టర్ చంద్రబాబు అరెస్ట్ గురించి రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించాడు.

Revanth Reddy responded in chandrababu arrest Revanth Reddy responded in chandrababu arrest
Revanth Reddy

బాబు అరెస్ట్‌ను ఎలా చూస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రేవంత్ స్పందించేందుకు ఆసక్తి చూపలేదు. ఎట్ల చూస్తలేమని, ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నామంటూ తెలిపారు. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నామని సమాధానమిచ్చారు. బాబు అరెస్ట్ గురించి స్పందించేందుకు రేవంత్ ఆసక్తి చూపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, అరికెపూడి గాంధీ స్పందించారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, కె.లక్ష్మణ్ కూడా బాబు అరెస్ట్ అక్రమమని ఆరోపించారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో స్వయంగా పాల్గొనగా.. తాను కూడా నిరసనల్లో పాల్గొంటానని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago