Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home టెక్నాల‌జీ

Redmi A1 Plus : రూ.6,999కే రెడ్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

editor by editor
October 16, 2022
in టెక్నాల‌జీ, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Redmi A1 Plus : మొబైల్స్ త‌యారీ సంస్థ షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో మ‌రో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. రెడ్‌మీ ఎ1ప్ల‌స్ పేరిట విడుద‌లైన ఈ ఫోన్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. అలాగే ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉండ‌డం విశేషం. ఈ ఫోన్‌లో 6.52 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి స్క్రాచ్ రెసిస్టెంట్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో 2 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు.

ఈ ఫోన్ 2/3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. మెమొరీని కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. అలాగే డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 12 గో ఎడిష‌న్‌ను అందిస్తున్నారు. ఇక వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా.. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. ఎఫ్ఎం రేడియో, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 వంటి ఫీచ‌ర్లు కూడా ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి. ఇక ఇందులో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ల‌భిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

Redmi A1 Plus smart phone launched
Redmi A1 Plus

రెడ్‌మీ ఎ1ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ లైట్ బ్లూ, బ్లాక్‌, లైట్ గ్రీన్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.7,499గా ఉంది. అలాగే 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.8,499గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.6,999, రూ.7,999 ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. ఈ ఆఫ‌ర్ అక్టోబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్‌, ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్ర‌యిస్తున్నారు.

Tags: gadgetsredmiRedmi A1 Plussmart phonesxiaomi
Previous Post

OTT : దీపావ‌ళికి ఓటీటీ ప్రియుల‌కి పండ‌గే.. ఏయే సినిమాలు విడుద‌ల అవుతున్నాయంటే..?

Next Post

Magadheera Movie : మ‌గ‌ధీర సినిమా రిలీజ్ ముందు సురేఖ వల‌న చిరు అన్ని ఇబ్బందులు ప‌డ్డాడా..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.