Ravanasura : ర‌వితేజ న‌టించిన రావ‌ణాసుర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది అంటే..?

Ravanasura : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం రావ‌ణాసుర‌. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా ఐదుగురు హీరోయిన్లు న‌టించారు. హీరోయిన్ పాత్ర‌ల్లో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫ‌రియా అబ్దుల్లా, ద‌క్షా న‌గార్క‌ర్‌, పూజిత పొన్నాడ న‌టించారు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ద‌క్కించుకుంది. ఈసినిమాలో ర‌వితేజ క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌గా, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ లాయ‌ర్ క్రిమిన‌ల్‌గా ఎలా మారాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సుధీర్‌వ‌ర్మ ఈ సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు.

కంప్లీట్ నెగెటివ్ షేడ్స్‌తో ర‌వితేజ క్యారెక్ట‌రైజేష‌న్ చిత్రంలో కొత్త‌గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు సిల్వ‌ర్‌స్క్రీన్ పై ఎప్పుడూ చూడ‌నికొత్త ర‌వితేజ‌ను రావ‌ణాసుర‌లో చూస్తాం. సుశాంత్ రోల్ యావ‌రేజ్ గా ఉంది. క్రైమ్ సీక్వెన్స్‌లు బాగానే వచ్చాయి. ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా ఉండ‌గా, కొత్త పాత్రలో రవితేజ అల‌రిస్తాడు.సెకండాఫ్‌టిస్టుల సూపర్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో బీజీఎం మాత్రం అదిరిపోయింది. ఇక సినిమా క్లైమాక్స్ స్ట్రాంగ్‌గా ఉంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా త‌న‌దైన స్టైల్లో చూపించి అద‌ర‌గొట్టాడు.

ravi teja Ravanasura movie review
Ravanasura

ఫ‌స్ట్ హాఫ్ లో ర‌వితేజ శైలి కామెడీ టైమింగ్‌, హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్‌ల‌తో ద‌ర్శ‌కుడు కొంత‌ టైమ్‌పాస్ చేశాడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్ . సెకండ‌ఫ్ మొత్తం ప్ర‌తి ప‌ది నిమిషాల‌కో ట్విస్ట్ వ‌చ్చి ప్రేక్ష‌కుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాడు ద‌ర్శ‌కుడు. ర‌వితేజ క్యారెక్ట‌ర్‌కు సంబంధించి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఇచ్చిన బీజీఎమ్ బాగుంద‌ని ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ట్రీట్‌గా ఉంటుంది. అయితే మధ్య‌లో కొంత నిప్పు, ఖిలాడీ సినిమాలు చూస్తున్నట్టే ఉంటుంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే ప్రేక్ష‌కుల‌కి బోర్ తెప్పిస్తాయి. మొత్తంగా సినిమా ర‌వితేజ అభిమానుల‌కి పిచ్చెక్కించేలా ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago