Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rashmika Mandanna : అందాల‌న్నీ క‌నిపించేలా దుస్తులు ధ‌రించి అక్క‌డ‌కు వెళ‌తావా.. ర‌ష్మిక‌పై నెటిజ‌న్ల తీవ్ర ఆగ్ర‌హం..

Shreyan Ch by Shreyan Ch
September 8, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rashmika Mandanna : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ర‌ష్మిక ఒక‌రు. టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన చూస్తూ ఉండగానే పాన్ ఇండియా స్టార్ హోదాను కూడా అందుకుంది. ఇప్పుడు ఆమె తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాల‌ల‌లో చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పుష్ప 2తో ఈ భామ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ర‌ష్మిక న‌టించిన బాలీవుడ్ చిత్రం గుడ్ బై త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి.

మంగళవారం ముంబైలో జరిగిన గుడ్ బై ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రష్మిక పాల్గొంది. ఈ సందర్భంగా గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో తన స్పైసీ అప్పీయరన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. కోటు టైప్ ష్రగ్ టాప్ తో మల్టీ-కలర్ ప్రింటెడ్ లెహంగా ధరించి అద్భుతంగా కనిపించింది. రష్మిక లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అదే డ్రెస్ లో ప్రసిద్ధ లాల్ బాగ్చా వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది. అందాలు క‌నిపించేలా డ్రెస్ ధ‌రించి వినాయ‌కుని ఆశీస్సులు అందుకోవ‌డానికి వెళ్లడంపై నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

Rashmika Mandanna being trolled by netizen for her recent actions
Rashmika Mandanna

ర‌ష్మిక ఇటీవ‌ల త‌న డ్రెస్సింగ్ వ‌ల‌న నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతుంది. పొట్టి పొట్టి దుస్తులు ధ‌రించి నానా ఇబ్బందులు పడుతున్న నేప‌థ్యంలో ఆమెని తెగ ఆడేసుకుంటున్నారు. ఆ మ‌ధ్య పొట్టి దుస్తుల‌లో ర‌ష్మిక క‌నిపించే స‌రికి దుస్తులు వేసుకోవడం పూర్తిగా మరిచావా ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఏదేమైన నేషనల్ క్రష్ గా ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పరచుకున్న రష్మిక మందన్న ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అవుతుంది. మొదటినుంచి కూడా ఈ బ్యూటీకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి.

Tags: Rashmika Mandanna
Previous Post

Krithi Shetty : చీర‌క‌ట్టులో న‌డుము అందాలు చూపిస్తూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న కృతి శెట్టి

Next Post

Samantha : ప్ర‌త్యేకంగా పూజ‌లు చేసిన స‌మంత‌.. కార‌ణం ఏంటో..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Godfather Event : వామ్మో.. దొంగ‌ల చేతి వాటం మామూలుగా లేదు.. గాడ్ ఫాద‌ర్ ఈవెంట్‌లో 300 సెల్ ఫోన్స్ చోరీ..

by Shreyan Ch
September 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Bhola Shankar : భోళా శంక‌ర్ మూవీలో చిరుతో క‌లిసి ర‌చ్చ చేయ‌నున్న స్టార్ హీరో కొడుకు

by Shreyan Ch
May 25, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sneha : భ‌ర్త‌తో విడాకుల వార్త‌లు.. స్పందించిన స్నేహ‌.. క్లారిటీ ఇచ్చేసిందిగా..!

by Shreyan Ch
November 13, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Shoaib Malik : సానియా మీర్జా కాపురంలో నిప్పులు పోసింది ఈమెనే.. పాపం ఎంత క‌ష్ట‌మొచ్చింది..

by Shreyan Ch
November 12, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.