Rashmika Mandanna : సినిమాలతో పాటు సోషల్ మీడియాలోను హాట్ టాపిక్‌గా నిలుస్తుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక. పుష్ప సినిమాతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక కొన్ని రోజులుగా నెట్టింట డిఫరెంట్ గెటప్స్‌లో కనువిందు చేస్తూ సందడి చేస్తుంది. రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన యానిమల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది రష్మిక మందన్నా నేడు ఈ చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఈ సినిమాకి మంచి టాక్ వస్తున్న నేపథ్యంలో రష్మిక సంతోషంగానే ఉంది. ఇక ఇదిలా ఉంటే రష్మిక, విజయ్ దేవరకొండ గత కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తున్నారు.
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కూడా సూపర్ బాండింగ్ కొనసాగిస్తుంది రష్మిక. కాగా ఎప్పటికప్పుడు నెటిజన్లు, మూవీ లవర్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటారు రష్మికా-విజయ్ దేవరకొండ. మొన్నటికి మొన్న బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రష్మిక, విజయ్ ఫోన్ కాల్.. రణ్‌బీర్ చెప్పిన సీక్రెట్లు, రష్మిక కోపడ్డ తీరు అందరికీ తెలిసిందే. హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్, రష్మిక ఫోటోలు వాడటంపైనా చర్చలు జరిగాయి.
అయితే విజయ్ దేవరకొండ హోం బ్రాండ్ రౌడీ వేర్ కు మార్కెట్‌లో ఏ రేంజ్‌లో పాపులారిటీ ఉంటుందో తెలిసిందే. ఇప్పుడిదే రౌడీ వేర్‌లో కనిపించి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది రష్మిక . స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న రష్మిక మందన్నా రౌడీ వేర్ బ్రాండ్ హుడీ వేసుకొని..ఎయిర్‌పోర్టులో కనిపించగా, ఏంటీ సంగతి అంటూ తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.మరోవైపు అదే టైపు టీషర్ట్‌తో విజయ్ దేవరకొండ ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు ఒకే టైపు టీషర్ట్‌లో సందడి చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…