Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rashmi Gautam : సాయం చేయకపోయినా ఫ‌ర్లేదు.. హింసించకండి.. ఎమోషనల్ అయిన రష్మి గౌతమ్..

Shreyan Ch by Shreyan Ch
October 7, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rashmi Gautam : రష్మి గౌతమ్.. పరిచయం అక్కర్లేని పేరు.. బుల్లితెరకు తనదైన అందాలు అద్దిన గ్లామర్ క్వీన్ రష్మి. ఒకప్పుడు సినిమాల్లో చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు ఈ భామకు.. కానీ జబర్దస్త్ పుణ్యమా అని దెబ్బకు జాతకమే మారిపోయింది. అక్కడ్నుంచి తగ్గేదే లే అంటూ హద్దులు మీరి గ్లామర్ షో చేస్తుంది రష్మి. ఏదైనా మితంగా తింటే ఆహారం.. అతిగా తింటే విషం.. అందాల ఆర‌బోత‌లోనూ అంతే. అంతంత మాత్రంగా చూపిస్తేనే ఆవురావురమంటూ చూస్తారు. అలా కాద‌ని మొత్తం చూపించేస్తే చూడ్డానికి ఇంకేం ఉండ‌దు.. అస‌హ్యం త‌ప్ప‌.

ఇప్పుడు ర‌ష్మిని చూస్తే ఇదే అనిపిస్తుంది. అప్ప‌ట్లో గుంటూర్ టాకీస్ కోసం సెగ‌లు పుట్టించింది ఈ భామ‌. అవి చ‌ల్లార‌క ముందే రెచ్చిపోతూనే ఉంది ర‌ష్మి. అస్స‌లు త‌గ్గేదే లేద‌న్న‌ట్లు అంతం, రాణి గారి బంగ‌ళా.. ఇలా ఏ సినిమా ప‌డితే అందులో అందాల‌న్నీ ఆర‌బోసింది. కెమెరాకు త‌న అందాల‌న్నీ బేరం పెట్టేసింది ఈ జ‌బ‌ర్ద‌స్త్‌ భామ‌. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇన్నాళ్ళైనా ఇంకా ఎవ్వ‌రూ త‌న‌ను ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే క‌సో.. లేదంటే వ‌చ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఒడిసి ప‌ట్టుకోవాల‌నో తెగింపో తెలియ‌దు గానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది ర‌ష్మి. ఓ సారి హ‌ద్దు దాటిన త‌ర్వాత మ‌ళ్లీ దాటితే ఏంటి అనుకుందో ఏమో.. ప్రతీసారి అదే చేస్తుంది.

Rashmi Gautam post on animals viral again
Rashmi Gautam

అప్పట్లో ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి గుంటూర్ టాకీస్‌కు ప్రేక్ష‌కులు బాగానే క‌నెక్ట్ అయ్యారు. కానీ ప్ర‌తీసారి అవే అందాలంటే ఎవ్వ‌రికైనా వెగ‌టు పుడుతుంది. ఇదే ఇప్పుడు ర‌ష్మి పాలిట శాపంగా మారుతోంది. అంతం, రాణి గారి బంగ‌ళా సినిమాలు ఎప్పుడొచ్చాయో.. ఎప్పుడెళ్లాయో కూడా క్లారిటీ లేదు. ర‌ష్మిని చూపించి బిజినెస్ చేసుకుందామ‌ని క‌ల‌లు క‌న్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఊహించ‌ని షాక్ త‌గులుతుంది. క‌నీసం పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేదు. ఇదంతా ఆమె ప్రొఫెషనల్.. కానీ పర్సనల్‌గా మాత్రం రష్మి చాలా ఎమోషనల్.. పైగా సాఫ్ట్. నాన్ వెజ్ తినదు.. కనీసం పాలు కూడా తాగదు. ఎందుకో తెలుసా.. ఆ పాలు కావాలన్నా కూడా మూగ జీవాలను హింసించాల్సి వస్తుందని ఆమె భావన.

అక్కినేని అమల మాదిరే రష్మి కూడా జంతు ప్రేమికురాలు. వాటికి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఈమె కంట నీరు వచ్చేస్తుంది. ఆ మధ్య కరోనా అప్పుడు కూడా అంతా మనుషులకు సాయం చేస్తే ఈమె మాత్రం కుక్కలు, పిల్లులకు సాయం చేసింది. ఇప్పుడు కూడా జంతువుల గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మనం మనుషులుగానే పుట్టాం కదా.. అందుకే నోరు లేని జంతువులకు హెల్ప్ చేయకపోయినా ఫ‌ర్లేదు కానీ వాటిని హింసించొద్దు.. ప్రతి మనిషికి మూగజీవాలకి హెల్ప్ చేసేంత స్థోమత ఉండకపోవచ్చు.. కానీ హింసించకుండా ఉండే మనసు మాత్రం ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీరు మూగజీవాలకు హెల్ప్ చేయకపోయినా ఫ‌ర్లేదు కానీ హింసించకండి అని రాసుకొచ్చింది రష్మి. ఈ పోస్ట్ బాగానే వైరల్ అవ్వడం కాదు.. అందరినీ ఆలోచింపజేస్తుంది కూడా.

Tags: Rashmi Gautam
Previous Post

Nagababu : గరికపాటిని గుక్క పెట్టిస్తున్న మెగా ఫ్యాన్స్.. అన్నయ్యతో పెట్టుకుంటే అంతే మరి అంటున్న నాగబాబు..

Next Post

Jayaprada : శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నేద‌ట‌.. కార‌ణం అదే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.