Rashmi Gautam : రష్మీ గౌతమ్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, యాంకర్‌గా ఎప్పుడు సత్తా చాటుతుంది రష్మి. ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా రష్మి గౌతమ్ తన శైలిలో దూసుకుపోతూనే.. మరోవైపు వెండితెరపై కూడా తళుక్కుమంటూ ఉంటుంది రష్మీ.ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. రష్మీ తనపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతుంటుంది. ఈ అమ్మడు మూగ జీవాలపై ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. ఇటీవల అంబర్ పేటలో ఓ చిన్న పిల్లాడిని వీధి కుక్కలు చంపేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె విచారణ వ్యక్తం చేస్తూనే వీధి కుక్కలను పునరావాసం కల్పించాలని కోరింది. దీంతో రష్మీ నెటిజన్స్ ట్రోల్స్ బారిన పడుతుంది.
రీసెంట్‌గా ఓ నెటిజన్ తీవ్రంగా బెదిరించాడు. ఆమెపై యాసిడ్‌పోస్తానంటూ.. చేతబడి చేయిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆమె ట్వీట్ చేసింది. ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయాలా అంటూ నెటిజన్ల సలహా కోరింది. 40 ఏళ్లు వచ్చేస్తున్నాయి. లేట్ చేయకుండా పెళ్లి చేసుకో. నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టిదానా, నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లోనే ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతుంది? యాసిడ్ పోస్తా.. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు. అన్నీ మూసుకుని వుండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’’ అంటూ రష్మీక పలు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే రష్మీ రీసెంట్‌గా కుక్కల కోసం పునరావాస కేంద్రాలు, వాటికి వ్యాక్సినేషన్, బర్త్ కంట్రోల్ వంటివి చేయడం వల్ల ఇలాంటి ఘటనలు తగ్గించొచ్చు అని, కేవలం కుక్కల వల్లే కాదు.. ఆవులు, మేకలు ఇలాంటి వల్ల కూడా ప్రమాదాలు జరగొచ్చు అని రష్మీ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు నెటిజన్లు రష్మీని పర్సనల్‌గా అటాక్ చేస్తున్నారు. రష్మీపై ఇలా విపరీతమైన ట్రోల్ జరగడం ఇప్పుడు కొత్తేమి కాదు. గతంలోను ఈ అమ్మడిపై ఇలా పలుమార్లు ట్రోలింగ్ నడిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…