Ramya Krishnan : మ‌హేష్ బాబుతో అప్పుడు ప్రేయ‌సిగా, ఇప్పుడు త‌ల్లిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌.. ఏందిది..!

Ramya Krishnan : మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన‌ తాజా చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాగా, ఈ మూవీకి మిశ్ర‌మ స్పందన ద‌క్కింది. చిత్ర క‌థ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి మాదిరిగానే ఉంద‌ని కొంద‌రు కామెంట్ చేశారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ముచ్చట‌గా మూడోసారి వచ్చిన ఈ సినిమా ఎందుకో బెడిసి కొట్టింది. అయితే రీసెంట్‌గా ఈ మూవీ స‌క్సెస్ పార్టీ కూడా జ‌రుపుకుంది. అయితే గుంటూరు కారం మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది.

గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన నాని సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించ‌గా,ఇందులో రమ్య కృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. మహేష్ తో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ లో స్టెప్పులేశారు రమ్య కృష్ణ. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ నటించారు. అప్పుడు మ‌హేష్ బాబుతో రొమాన్స్ పండించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు గుంటూరు కారం చిత్రంలో ఆయ‌న‌కు త‌ల్లిగా న‌టించే స‌రికి ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌య్యారు.

Ramya Krishnan already acted with mahesh babu in nani movieRamya Krishnan already acted with mahesh babu in nani movie
Ramya Krishnan

ఇక ఇదిలా ఉంటే మ‌హేష్ బాబు న‌టించిన నాని, సినిమా అప్పట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ‘నాని’లో రమ్యకృష్ణ, మహేష్ మధ్య ఓ మాస్ మసాలా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ‘మార్కండేయా’ అంటూ సాగే ఈ పాటలో రమ్యకృష్ణ అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది. కారణాలు ఏంటో తెలియదు కానీ, తర్వాత ఈ సినిమా నుంచి ఆ పాటను తొలగించారు. యూట్యూబ్ లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తుంది. ‘గుంటూరు కారం’ సినిమా విడుదల నేపథ్యంలో మళ్లీ ఈ పాటపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరిగింది. కొంద‌రు స్ట‌న్నింగ్స్ కామెంట్స్ చేయ‌గా, మ‌రికొంద‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

7 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

7 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

7 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

7 months ago