Ram Charan : చిరంజీవిపై కొడాలి నాని ప‌కోడి కామెంట్స్.. గ‌ట్టిగా ఇచ్చి పడేసిన రామ్ చ‌ర‌ణ్‌..

Ram Charan : గత కొన్నిరోజులుగా టాలీవుడ్ అండ్ ఏపీ రాజకీయాల మధ్య వాదనలు, ప్రతివాదనలు ఏ రేంజ్‌లో సాగుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన బ్రో మూవీ విషయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేయడం, ఆ మూవీ కలెక్షన్స్ పై ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తాను అనడం పలు డెబిట్స్ కి దారి తీసింది. వీటి పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఇక ఆగష్టు 7న వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ జరగగా, ఆ ఈవెంట్ లో చిరంజీవి ఏపీ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు చాలా హాట్ టాపిక్‌గా మారాయి.

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తరువాత చిరంజీవి.. పాలిటిక్స్ గురించి ఇంత డైరెక్ట్ గా మాట్లాడటం ఇదే తొలిసారి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు పై గుడివాడ ఎమ్మెల్యే కోడలి నాని రియాక్ట్ అయ్యారు. “ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారు. ఆ పకోడీ గాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాన్ని లెక్కచేయని వాళ్లకి కూడా సలహాలు ఇస్తే బాగుంటుంది. మనకి ఈ రాజకీయాలు ఎందుకు డాన్స్‌లు, ఫైట్స్ చేసుకుందామని చెప్పొచ్చు కదా. ఇద్దరికీ కలిపి సలహాలు ఇస్తే బాగుంటుంది” అంటూ వ్యాఖ్యానించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి.

Ram Charan given reply to kodali nani comments
Ram Charan

మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి విషయాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి. ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి” అంటూ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లపై రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టిగా స్పందించిన‌ట్టు తెలుస్తుంది.త‌న తండ్రిపై త‌ప్పుడు కామెంట్స్ చేసే వారికి గ‌ట్టిగా రాడ్ దింపేందుకు రామ్ చ‌ర‌ణ్ సిద్ధం అవుతున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్. గ‌తంలో ఓ ఈవెంట్ లో చ‌ర‌ణ్ వైసీపీ నాయ‌కుల‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇన్ డైరెక్ట్‌గా ఇవ్వడం మ‌నం చూశాం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago