Rakul Preet Singh : ప్రియుడితో అడ్డంగా దొరికిన ర‌కుల్‌.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు..

Rakul Preet Singh : బాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో స‌త్తా చాటిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఎక్క‌డా కూడా ఈ భామ‌కి మంచి విజ‌యాలు రావ‌డం లేదు.కెరటం సినిమాతో టాలీవుడ్ గడప తొక్కిన రకుల్ ప్రీత్.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. ఈ సినిమా తర్వాత వెంకటాద్రి ఎక్స్​ప్రెస్, రఫ్​, లౌక్యం, కరెంట్​తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​2, స్పైడర్, మన్మథుడు 2 లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. టితరం అగ్ర హీరోలందరితో జతకట్టి సూపర్ రెస్పాన్స్ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. కెమెరా ముందు అందాల వడ్డనలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నటించి గ్లామర్ బ్యూటీగా యువ హృదయాల్లో నిలిచిపోయింది.

రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం… అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా ప్రియుడితో క‌లిసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. ఇద్ద‌రు క‌లిసి చేసిన సంద‌డికి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చర్య‌పోయారు. ర‌కుల్ హాట్ లుక్‌లో క‌నిపించగా, ఆమె త‌న ప్రియుడితో క‌లిసి క‌నిపించగా, వారద్దరికి సంబంధించిన లుక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Rakul Preet Singh with jockey bhagnani latest video viral Rakul Preet Singh with jockey bhagnani latest video viral
Rakul Preet Singh

2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ఇది జీ5 లో నేరుగా విడుదల చేశారు. అలాగే బూ, లవ్ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేసింది. ఇవి కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జియో సినిమాలో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. భూమి పెడ్నేకర్ మరొక హీరోయిన్. మద్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయి ఇప్పుడు తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. 2024 ఆగస్టు 15న విడుదల కానుందని సమాచారం. మరో తమిళ చిత్రం అయలాన్ లో నటిస్తున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

7 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

7 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

7 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

7 months ago