Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rakesh Master : రాకేష్ మాస్ట‌ర్ డ్యాన్స్ చూశారా.. వైర‌ల్ అవుతున్న పాత వీడియో..!

Shreyan Ch by Shreyan Ch
June 22, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rakesh Master : దాదాపు 1500 సినిమాల‌కి పైగా కొరియోగ్ర‌ఫీ చేసిన రాకేష్ మాస్ట‌ర్ ఇటీవ‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసారు. విజ‌య న‌గ‌రం షూటింగ్ కోసం అని వెళ్లిన రాకేష్ మాస్ట‌ర్‌కి వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డంతో ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించి గాంధీ ఆసుప‌త్రిలో క‌న్నుమూసారు.రాకేష్ మాస్ట‌ర్ ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా యూట్యూబ్‌లో సంద‌డి చేస్తూ నెటిజ‌న్స్ కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. ఆయన మరణవార్తను ఆయన అభిమానులు నెటిజన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఇప్పటికీ ఆయన మరణం షాకింగ్ గానే ఉందని చెప్పవచ్చు. రాకేష్ మాస్టర్ మరణించిన సందర్భంగా ఆయన జ్ఞాపకాలను అభిమానులను గుర్తు చేసుకుంటున్నారు.ఇక సెలబ్రిటీలు ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ రాకేష్ మాస్ట‌ర్‌కి సంబంధించిన వీడియోల‌ని వైర‌ల్ చేస్తున్నారు.

90వ దశకం చివరి నుంచి రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.హీరో మాస్ మహారాజ రవితేజ తనని కెరీర్ ఆరంభంలో బాగా ప్రోత్సహించారని రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మనసిచ్చాను చిత్రంలో ‘వెండితెరకి మా వందనాలు’ అనే సాంగ్ కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆ సాంగ్ లో యంగ్ రాకేష్ మాస్టర్ ని రవితేజ పక్కనే డ్యాన్స్ చేయడం మ‌నం చూడొచ్చు. ఆ సాంగ్ తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది అని రాకేష్ మాస్టర్ తెలిపారు. పొడవైన జుట్టుతో రాకేష్ మాస్టర్ యంగ్ ఏజ్ లో మంచి రిథమ్ తో కనిపించారు. ఆయ‌న డ్యాన్స్ అంద‌రికి తెగ న‌చ్చేసింది.

Rakesh Master dance old video viral
Rakesh Master

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ బాబుతో కూడా డ్యాన్స్ చేయించాడు రాకేష్ మాస్ట‌ర్. యువరాజు చిత్రంలో.. సూపర్ హిట్ సాంగ్ గుంతలకడి గుంతలకడి గుమ్మా అనే సాంగ్ ఆరంభంలో మహేష్ శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపిస్తారు. ఆ పార్ట్ తో పాటు సాంగ్ లో మరికొంత భాగం రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ ఇచ్చారు. అలాగే హీరో వేణు చిత్రాలు, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల చిత్రాలకు ఎన్నో పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్ర‌భాస్‌కి కూడా రాకేష్ మాస్ట‌ర్ డ్యాన్స్ నేర్పించారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు ఇలా ఎన్నో చిత్రాలకు రాకేష్ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ ఇచ్చారు.

Tags: rakesh master
Previous Post

Pawan Kalyan : ఉప్మా రోజా అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచ్‌లు.. వైసీపీపై తీవ్ర విమ‌ర్శ‌లు..

Next Post

Sreeleela : బాల‌య్య సాంగ్‌కి రెచ్చిపోయి చిందులేసిన శ్రీలీల‌, కాజ‌ల్‌.. వీడియో వైర‌ల్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.