Raghubabu : సీనియర్ నటుడు రఘుబాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన కామెడీతో ప్రేక్షకులని అలరించాడు. గిరిబాబు తనయుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. గిరిబాబు విలన్ గా, కమెడియన్, నటుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పటికీ అవకాశాలొస్తే నటిస్తున్నారు. నటుడిగానే కాదు గిరిబాబు మూడు నాలుగు సినిమాల్నిస్వయంగా డైరెక్ట్ చేసారు. నిర్మాతగానూ పనిచేసారు. అయితే నటుడిగా చేసినన్ని సినిమాలు దర్శక, నిర్మాతగా చేయలేదు. అయితే గిరిబాబు తనయుడు రవిబాబు కూడా మెప్పించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రఘుబాబు మాట్లాడుతూ..మా సొంత బ్యానర్ పై నాన్న సినిమాలు నిర్మిస్తూ ఉండేవారు. 1990లో తమ్ముడు హీరోగా ‘ఇంద్రజిత్’ సినిమాను నిర్మించాము. అప్పట్లోనే ఆ సినిమా కోసం 50 లక్షలు ఖర్చుపెట్టాము. సినిమా బాగానే ఆడింది .. కానీ డబ్బులు మా వరకూ రాలేదు” అని అన్నారు. అప్పట్లోనే ఆ సినిమా కోసం 50 లక్షలు ఖర్చు చేసాం. సినిమా బాగానే ఆడింది. కానీ డబ్బులు మా వరకూ రాలేదు. ఆ సినిమా రిలీజ్ చేయడానికి నాన్న చాలా ఇబ్బందులు పడ్డారు. రిలీజ్ తర్వాత బాగుందని టాక్ వచ్చినా మా చేతికి రూపాయి రాలేదు.
రాకపోగా భారీగా నష్టాలు చూపించారు. నిజానికి సినిమా బయట పడిపోయిన తరువాత ఎవరూ ఎవరినీ పట్టించుకోరు. కానీ నాన్న గారు అలా కాదు. మాకు రూపాయి రావలసి ఉంది అంటూ ఎవరూ గేటు ముందుకు రాకూడదనేది ఆయన పద్ధతి. ‘ఇంద్రజిత్’ సినిమా కారణంగా వచ్చిన నష్టాలను పూడ్చడం కోసం, నాన్నగారు స్థిరాస్తులను అమ్మేశారు. ఆయన 20 – 25 సంవత్సరాలుగా సంపాదించిందంతా పోయింది. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుందాం .. లేదంటే ఊరు వెళ్లిపోదామని నాన్న చెప్పాడు. అలా ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిలబడటం జరిగింది” అని చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు గా ఉన్న గిరిబాబు కు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడి పేరు రఘు బాబు కాగా చిన్న కుమా రుడి బోసు బాబు. పెద్ద కుమారుడు రఘుబాబు వెండితెరపై కమెడియన్ గా రాణిస్తూ కామెడీ విలన్ గా టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…