Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Prudhvi : అంబ‌టి రాంబాబు ప‌నిపాటా లేనివాడా.. పృథ్వీ కామెంట్స్ వైర‌ల్‌..

Shreyan Ch by Shreyan Ch
August 1, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Prudhvi : ప‌వర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్‌, మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన బ్రో చిత్రం ఇటీవ‌ల ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది. అయితే సినిమా స‌క్సెస్ టాక్ అందుకున్నా ఓ విష‌యంలో మాత్రం వివాదం న‌డుస్తుంది. శ్యాంబాబు పేరుతో అంబ‌టి రాంబాబుని ట్రోల్ చేశార‌ని కొందరు కామెంట్స్ చేస్తుండ‌గా, అంబటి కూడా దీనిపై స్పందించ‌డం విశేషం. రాజ‌కీయాల‌లో పోటీ ప‌డ‌లేక తాను ఇలా చేశాడ‌ని ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే త‌న పాత్ర గురించి స‌క్సెస్ మీట్‌లో మాట్లాడిన పృథ్వీ.. శ్యాంబాబు పాత్రకు ఈ స్థాయిలో గుర్తింపు వస్తుందని తాను అనుకోలేదని కమెడియన్ పృథ్వీ అన్నారు.

ఈ సినిమా తరవాత తాను సుమారు 20 ఇంటర్వ్యూల్లో పాల్గొన్నానని.. ఏదైనా ఒక సినిమాకు సంబంధించి కానీ, పొలిటికల్‌గా కానీ ఇన్ని ఇంటర్వ్యూలు ఎప్పుడూ చేయలేదని ఆయన వెల్లడించారు. రోరింగ్ లయన్ పక్కన ఫొటో దిగడం ఒక అదృష్టం. అలాంటిది ఆయనతో ఇదివరకు మూడు సినిమాలు చేశాను. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు చేశాను. ఇది నాలుగోది. ఈ సినిమా విడుదలకాగానే నా పాత్ర పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ అయిపోయింది. సినిమాలో మంచి ఉందిరా నాయన.. టైమ్ వాల్యూ తెలుసుకోండిరా.. మీరు ఎంత సంపాదించినా రేపు పొద్దున్న వెళ్లిపోవాల్సింది మట్టిలోకేరా.. మానవ సంబంధాలు తెలుసుకోండి.. టైమ్ లేదని చెప్పకండి అన్నారు.

Prudhvi comments on ambati rambabu
Prudhvi

టీవీల్లో నంబర్ ఆఫ్ షాట్స్.. ఎక్కడ చూసినా శ్యాంబాబు, రాంబాబు. మంత్రి గారిని ఈ విధంగా డీగ్రేడ్ చేయడమేంటని నన్ను చాలా మంది అడిగారు. ఎవరండి మంత్రి అంటే.. అంబటి రాంబాబు అన్నారు. ఆయనెవరో నాకు తెలీదు అన్నాను. నాకు తెలీదండి.. తెలియనోడి గురించి నేనెందుకు చేస్తాను అన్నాను. అయినా ఆస్కార్ లెవల్లో నటుడేం కాదు అతను.. ఆయన్ని నేనెందుకు ఇమిటేట్ చేస్తాను అన్నాను. నాకు సముద్రఖని ఏం చెప్పారంటే.. ఒక పనికిమాలిన వెధవ, బాధ్యతలేని వెధవ, బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు, ఇదీ మీ క్యారెక్టర్ అని చెప్పారు. ఆయన చెప్పింది నేను చేయాలి. నేను బయటికి వెళ్లి వచ్చినా సినిమా రంగం నన్ను అక్కున చేర్చుకుంది అని చెప్పుకొచ్చారు. పృథ్వీ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Tags: ambati rambabuprudhvi
Previous Post

నా పొట్ట‌లో రెండే ప‌డ‌తాయి.. మూడు చాక్లెట్స్ ఎలా తింటాను త‌ల్లి.. చిన్నారి వీడియో వైర‌ల్..

Next Post

Chiranjeevi : మాలా మీరు ఒక్క‌సారి బ్ర‌తికి చూడండి అన్న‌య్య‌.. చిరంజీవిపై బేబి డైరెక్ట‌ర్ కామెంట్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

టెక్నాల‌జీ

TECNO POP 6 Pro : రూ.5వేల‌కు టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

by editor
September 27, 2022

...

Read moreDetails
politics

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

by Shreyan Ch
September 18, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్న మోటో జి32 స్మార్ట్ ఫోన్‌..!

by editor
August 1, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.