Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Producer Chitti Babu : ఎన్టీఆర్‌ని చాలా ర‌కాలుగా అవ‌మానించారు.. చంద్ర‌బాబు కేసులో ఎందుకు స్పందించాలి..!

Shreyan Ch by Shreyan Ch
September 17, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Producer Chitti Babu : చంద్రబాబు జైలులో ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం న‌డుస్తుంది .. అందుకని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పేరే మార్చేసుకోవాలని ఓ మీడియా సంస్థ. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. ఈరోజు ఎన్టీఆర్‌పై నోరు పారేసుకుంటున్న ఎల్లో మీడియానే చంద్రబాబు జైలులో ఉండటానికి ప్రధాన కారణం అంటూ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. నిజాన్ని సమాధి చేయలేం.. అబద్దాన్ని ఎక్కువ కాలం ఊరేగించలేం.. ఎప్పటికైనా సత్యమేవ జయతే’’ అంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. తమ అభిమాన నటుడిపై విషం కక్కుతున్న ఓ ఛానల్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. తన చివరి రక్తపుబొట్టు వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్.. పార్టీ అధ్యక్షుడ్ని అరెస్ట్ చేస్తే స్పందించకపోవడంతో టీడీపీ‌లో ఓ వర్గం ఎన్టీఆర్‌ని టార్గెట్ చేసింది. అయితే దీనిపై నిర్మాత చిన‌బాబు జూనియ‌ర్ కి స‌పోర్ట్‌గా కామెంటం్ చేశారు. అస‌లు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి. నందూమరి బాల‌కృష్ణ ఆయ‌న కుటుంబం త‌ర‌పున మాట్లాడారు. అంద‌రు స్పందించాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్ కూడా స్పందించాల‌ని కొంద‌రు అనుకుంటున్నారు.

Producer Chitti Babu responded on chandra babu arrest
Producer Chitti Babu

ఎన్టీఆర్ ఎందుకు స్పందించాల్సి ఉంది. ఆయ‌న‌ని ఎంత‌గా అవ‌మానించారు. అవ‌న్నీ మ‌ర‌చిపోయారా అంటూ కొంద‌రు ఫైర్ అవుతున్నారు. చిట్టిబాబు జూనియ‌ర్ కి చాలా స‌పోర్ట్‌గా నిలిస్తే.. ఎల్లో మీడియాగా పేరొందిన ఓ ఛానల్ అయితే.. ఏకంగా ఎన్టీఆర్ పేరు మార్చుకోవాలంటే స్పెషల్ డ్రైవ్ నిర్వహించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం కలిగిస్తుంది. తమ అభిమాన హీరోని వాడుకుని వదిలేసినప్పుడు మీరంతా ఏమయ్యార్రా అంటూ ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ గురించి కారుకూతలు కూస్తే నాలుక కోస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

Tags: chandra babuJr NTRProducer Chitti Babu
Previous Post

Atchannaidu : జూనియ‌ర్ మౌనంపై అచ్చెన్నాయుడు సంచ‌ల‌న‌ కామెంట్స్

Next Post

ఈ వారం ఓటీటీలో మూడు డిజాస్ట‌ర్ మూవీస్ విడుద‌ల‌.. ఇంకా ఏయే సినిమాలంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.