Producer Chitti Babu : జ‌గ‌న్ క్యాడ‌ర్ గురించి త‌క్కువ అంచ‌నా వేయొద్దు.. నిర్మాత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Producer Chitti Babu &colon; ఏపీలో అంచ‌నాలు అన్ని à°¤‌à°²‌క్రిందులు అయ్యాయి&period; ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఘోర పరాజయం పాలైంది&period;&period; కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించింది&period; ఈ ఘోర ఓటమికి గల కారణాలేంటి&period;&period;&quest; ఎక్కడ తప్పిదం జరిగింది&period;&period; వైసీపీని ఓడించిన విధానాలేంటి&quest; ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలేంటి&period;&period;&quest; ఇలా ఎన్నో విషయాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు&period;అయితే ఓట‌మి à°¤‌ర్వాత పార్టీకి సంబంధించిన ఒక్కొక్క‌రు పార్టీని వీడుతుండ‌డం ఆస‌క్తిని రేపుతుంది&period; 11 అసెంబ్లీ&comma; 4 లోక్‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది&period; జగన్ ఓడిపోవాలని&comma; ఓడిపోతాడని కోరుకున్నవాళ్లు కూడా ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఊహించలేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సర్వేలు&comma; ముందస్తు అంచనాలు&comma; ఎగ్జిట్ పోల్స్ ఏవీ కూడా జగన్‌ని జనం ఇంతగా తిరస్కరిస్తారని చెప్పలేదు&period; టైఫ్ ఫైట్ ఖాయమని లేదంటే జగన్‌కు తక్కువలో తక్కువ 50 నుంచి 60 సీట్లు వస్తాయని తెలిపాయి&period; ఓట‌మి à°¤‌ర్వాత జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు&period; ఈ దృశ్యాన్ని చూసి జగన్ అభిమానులే కాదు&comma; ప్రజలు కాస్త ఎమోషనల్ అయ్యారు&period; ఈసారి బలం పుంజుకుని బలంగా బౌన్స్ బ్యాక్ అవుతామని &comma; జగన్‌కు అండగా ఉంటామని వైసీపీ కేడర్&comma; మద్ధతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు&period; అయితే వైసీపీ ఓడిపోయిన క్షణం నుంచి కూటమి కేడర్ సామాజిక మాధ్యమాల్లో జగన్ పార్టీపై విరుచుకుపడుతోంది&period; ముఖ్యంగా మంత్రులు&comma; ఇతర కీలక నేతలు గతంలో మాట్లాడిన మాటల తాలూకా వీడియోలను బయటకు తీసి వాటికి కౌంటర్ ఇస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27311" aria-describedby&equals;"caption-attachment-27311" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27311 size-full" title&equals;"Producer Chitti Babu &colon; జ‌గ‌న్ క్యాడ‌ర్ గురించి à°¤‌క్కువ అంచ‌నా వేయొద్దు&period;&period; నిర్మాత ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;producer-chitti-babu&period;jpg" alt&equals;"Producer Chitti Babu comments on ys jagan after his loss " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27311" class&equals;"wp-caption-text">Producer Chitti Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని చోట్ల తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోతున్నాయి&period; వైసీపీ నేతలు&comma; కార్యకర్తలను టార్గెట్ చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి&period; తమను ఐదేళ్లు కేసులు పెట్టి వేధించారని&comma; దౌర్జన్యం చేశారని వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి&period; అయితే నిర్మాత చిట్టిబాబు ఓట‌మిపై స్పందించారు&period; మార్పు కావ‌à°²‌నే ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ని ఓడించార‌ని అన్నారు&period; తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఓటమి కూడా మార్పు à°µ‌à°²‌à°¨ సాధ్యం కాలేదు&period; ఇప్పుడు ఏపీలో కూడా మార్పు కోసం జ‌గ‌న్‌ని ఓడించార‌ని చిట్టిబాబు అన్నారు&period; ఇప్పుడు ఆయ‌à°¨ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"q-Iznw-KVV4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago